ఎం.ఎల్.ఏ.: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి చిన్న సవరణ
చి ఎమ్మెల్యే ను, ఎం.ఎల్.ఏ. కు తరలించాం
(తేడా లేదు)

10:33, 29 జూలై 2009 నాటి కూర్పు

ఎం.ఎల్.ఎ.
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి. తిలక్
తారాగణం కొంగర జగ్గయ్య ,
సావిత్రి ,
గిరిజ,
రమణమూర్తి,
పెరుమాళ్ళు,
నాగభూషణం
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
ఎస్. జానకి (పరిచయం),
ఏ.ఎం. రాజా ,
జిక్కి
నిర్మాణ సంస్థ అనుపమ ఫిల్మ్స్
భాష తెలుగు


పాటలు

  1. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం - ఘంటసాల, ఎస్. జానకి
  2. ఒకసారి కన్నెత్తి చూడు మది నీకోసమే అల్లాడు - జిక్కి
  3. జామిచెట్టుమీదనున్న జాతి రామచిలుక - ఎ. ఎం. రాజా, జిక్కి
  4. నమోనమో బాపూ మాకు న్యాయమార్గమే - సుశీల, మాధవపెద్ది బృందం
  5. లొగుట్టుతెలుసుకొ బాబయా - ఘంటసాల, మాధవపెద్ది, సుశీల బృందం
  6. నీ ఆశా అడియాశా చెయి జారే మణిపూస బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా - ఘంటసాల, ఎస్. జానకి

వనరులు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు
"https://te.wikipedia.org/w/index.php?title=ఎం.ఎల్.ఏ.&oldid=443531" నుండి వెలికితీశారు