సావిత్రి
స్వరూపం
సావిత్రి పేరుతో తెవికీలో కింది వ్యాసాలున్నాయి
- సతీ సావిత్రి- పౌరాణిక పాత్ర
- సావిత్రి (నటి) - తెలుగు చిత్ర ప్రరిశ్రమలో ఒక గొప్ప నటి.
- సావిత్రీ జిందాల్ - జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు ఛైర్పర్సన్, విధానసభ సభ్యురాలు, హర్యానా రాష్ట్ర మంత్రి
- సావిత్రీ ఫులే, జ్యోతీరావ్ ఫులే భార్య.
- సావిత్రి శ్రీధరన్ - రంగస్థల, చలనచిత్ర నటి.
- సావిత్రి దేవి (రాజకీయవేత్త) -బీహార్ రాజకీయ నాయకురాలు
- సావిత్రి మనోజ్ మాండవి - ఛత్తీస్‌గఢ్ రాజకీయ నాయకురాలు
- సావిత్రి ఠాకుర్ - మధ్య ప్రదేశ్ రాజకీయ నాయకురాలు
- సావిత్రి దేవి - రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అక్షరాజ్యాల తరఫున భారతదేశంలో గూఢచర్యం చేసిన ఫ్రెంచి వ్యక్తి
- తీన్మార్ సావిత్రి (జ్యోతి) - టెలివిజన్ వ్యాఖ్యాత
- సావిత్రి ఖనోల్కర్ - భారత-స్విట్జర్లండ్ దుస్తుల డిజైనరు
- హెచ్.ఎస్. సావిత్రి - ప్రొఫెసరు
- గూడూరు సావిత్రి - రంగస్థల నటి
- సి.వి. సావిత్రి గుణతిలేకే - శ్రీలంక ప్రొఫెసరు
- కె.ఆర్. సావిత్రి - తమిళ సినిమా నటి
పుస్తకాలు పత్రికలు
[మార్చు]- సావిత్రి (పత్రిక) - 20 వ శతాబ్దపు తొలినాళ్ళ తెలుగు పత్రిక
- మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి - నటి సావిత్రి గురించిన పుస్తకం
- సావిత్రి(శ్రీ అరవిందయోగి పుస్తకం) - అరవిందయోగి రచించిన పుస్తకం
సినిమాలు
[మార్చు]- సావిత్రి (కృష్ణా ఫిలిమ్స్) - 1933లో కృష్ణా ఫిలిమ్స్ వారిచే విడుదల చేయబడిన సినిమా.
- సావిత్రి (ఈస్టిండియా) - 1933లో ఈస్టిండియా కంపెనీ వారిచే విడుదల చేయబడిన సినిమా.
- సతీ సావిత్రి (1957 సినిమా) - 1957లో విడుదలయిన ఒక సినిమా.
- సతీ సావిత్రి (1978 సినిమా) - 1978లో విడుదలయిన ఒక సినిమా.
- సావిత్రి (1982 సినిమా) - 1982లో విడుదలయిన ఒక సినిమా.
- నేటి సావిత్రి - 1996లో విడుదలయిన ఒక సినిమా.
- సావిత్రి w/o సత్యమూర్తి - 2021 లో వచ్చిన సినిమా