Jump to content

సావిత్రి (1982 సినిమా)

వికీపీడియా నుండి
సావిత్రి
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం భరతన్
నిర్మాణం మాచన వెంకట్రామచౌదరి
తారాగణం వినోద్,
మేనక,
జె.వి.రమణమూర్తి,
నందిత బోస్
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథం
భాష తెలుగు

సావిత్రి 1982, జనవరి 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే పేరుతో తమిళంలో విడుదలైన సినిమా దీనికి మాతృక. భరతన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో వినోద్, మేనక, జె. వి. రమణమూర్తి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం. ఎస్. విశ్వనాథం సమకూర్చారు.

తారాగణం

[మార్చు]
  • వినోద్
  • సావిత్రిగా మేనక
  • జె.వి రమణమూర్తి
  • నందిత బోస్
  • వినోద్
  • మాస్టర్ సురేష్
  • ఆర్. మనోరమ
  • నిత్య
  • వి.ఎస్. రాఘవన్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: భరతన్
  • సంగీతం: యం.ఎస్.విశ్వనాథం
  • నిర్మాత: మాచన వెంకటరామ చౌదరి
  • విడుదల:01:01:1982.

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Savithri (Bharathan) 1982". ఇండియన్ సినిమా. Retrieved 25 September 2022.