నందిత బోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందిత బోస్
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1972–ప్రస్తుతం

నందిత బోస్, మలయాళ సినిమా నటి. 1970లలో మలయాళం, తమిళం, హిందీ, బెంగాలీ సినిమాలలో నటించింది. మలయాళంలో వచ్చిన అచాని (1973), పనితీరత వీడు (1973), ధర్మయుద్ధం (1973) సినిమాలలో నటనతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తోంది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

బెంగాల్‌కు చెందిన నందిత,[1] డిపి బోస్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలం తరువాత విడిపోయారు.[2] ఈ దంపతులకు ఒక కుమారుడు (దేబాసిస్ బోస్),[3] ఒక కుమార్తె (దేబారతి బోస్) ఉన్నారు. 

అవార్డులు[మార్చు]

 • 1973; ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - స్వప్నం[4]

నటించిన సినిమాలు[మార్చు]

మలయాళం[మార్చు]

 1. 2006: అశ్వరోదన్
 2. 1993: పైతృకం
 3. 1989: కల్పనా హౌస్
 4. 1988: ఇసాబెల్లా (మ్యాగీ)
 5. 1988: ఊజం
 6. 1987: ఇత్రయుమ్ కాలం (మరియ)
 7. 1986: నేరం పూలరంపోల్
 8. 1986: ఇత్రమాత్రం (శారద)
 9. 1984: పావం క్రూరన్
 10. 1984: ఎన్.హెచ్ 47 (సుమతి)
 11. 1983: పరస్పరం
 12. 1983: మంజు
 13. 1982: కెల్క్కాత సబ్దం (జయంతి తల్లి)
 14. 1982: బీడికుంజమ్మ (సుశీల)
 15. 1982: కెల్క్కాత శబ్దం
 16. 1982: ఒడుక్కం తుడక్కం
 17. 1981: పార్వతి (సుభద్ర భాయ్‌)
 18. 1981: కాహలం
 19. 1981: మణియన్ పిల్ల అధవ మణియన్ పిల్ల (పద్మం)
 20. 1981: మనసింతే తీర్థయాత్ర
 21. 1981: వలర్థుమృగంగల్ (లక్ష్మి)
 22. 1981: తడవర (నందిని)
 23. 1980: ఎయిర్ హోస్టెస్ (కమల)
 24. 1987: చెప్పు
 25. 1980: అంగడి
 26. 1979: ఇనియాత్ర
 27. 1979: ఎనికి న్జాన్ సొంతం (లీల)
 28. 1979: సింహాసనం (సావిత్రి)
 29. 1978: నక్షత్రంగాలే కావల్
 30. 1978: ఎథో ఒరు స్వప్నం
 31. 1977: సుజాత
 32. 1977: అగ్నినక్షత్రం
 33. 1977: అకాలే ఆకాశం
 34. 1977: అపరాధి
 35. 1976: వాజివిలక్కు
 36. 1975: కామం క్రోధం మొహం
 37. 1975: ప్రయాణం
 38. 1974: పూంతేనరువి (వల్సమ్మ)
 39. 1974: చంచల
 40. 1973: స్వప్నం (గౌరీ)
 41. 1973: ధర్మయుద్ధం (మీను)
 42. 1973: ఆచాని (సీత)
 43. 1973: చెండా
 44. 1973: పాణితీరత వీడు (రాచెల్‌)

తమిళం[మార్చు]

 • 1980: సావిత్రి (మీనాక్షి)
 • 1979: నంగూరం (శాంతి)
 • 1978: గంగా యమునా కావేరి (కావేరి)
 • 1975: ఓరు కుటుంబంతిన్ కధై (ఆనంది)
 • 1974: ధాగం (శారద)

కన్నడ[మార్చు]

 • 1980: మదర్
 • 1976: పునర్దత్త

హిందీ[మార్చు]

 • 1979: 'దిల్ కా హీరా
 • 1971: ఐసా భీ హోతా హై

బెంగాలీ[మార్చు]

 • 1980: పంఖిరాజ్
 • 1976: నిధిరామ్ సర్దార్
 • 1962: కన్నా

మూలాలు[మార్చు]

 1. "Bollywood Cinema News | Bollywood Movie Reviews | Bollywood Movie Trailers - IndiaGlitz Bollywood". Archived from the original on 2015-09-24. Retrieved 2022-03-03.
 2. http://indiankanoon.org/doc/439078/
 3. "Archived copy". articles.timesofindia.indiatimes.com. Archived from the original on 15 November 2013. Retrieved 2 February 2022.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 4. Reed, Sir Stanley (22 August 1974). "The Times of India Directory and Year Book Including Who's who". Bennett, Coleman & Company – via Google Books.

బయటి లింకులు[మార్చు]