Jump to content

ఇంటి నెం.13

వికీపీడియా నుండి
ఇంటి నెం 13
సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చంద్రకుమార్​
రచనపి.చంద్రకుమార్​
స్క్రీన్ ప్లేపి.చంద్రకుమార్​
నిర్మాతకె.వెంకటేశ్వరరావు
తారాగణంకపిల్ దేవ్
షఫీక్
దివ్యవాణి
అభిలాష
ఛాయాగ్రహణంపి.సుకుమార్
కూర్పుకె.రాజగోపాల్
సంగీతంఅను మాలిక్
నిర్మాణ
సంస్థ
కోనేరు ఇంటర్నేషనల్
విడుదల తేదీ
1989 ఆగస్టు 11 (1989-08-11)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఇంటి నెం.13 1989, ఆగష్టు 11న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ హారర్ సినిమా అదే సంవత్సరం విడుదలైన మలయాళ సినిమా కల్పనా హౌస్‌కు తెలుగు డబ్బింగ్. ఇదే సినిమా తమిళ భాషలో అమావాసై ఇరవిల్ అనే పేరుతోను, హిందీ భాషలో బంగ్లా నెం 666 పేరుతోను డబ్ చేయబడింది. ఈ చిత్రానికి అనుమాలిక్ సంగీత దర్శకుడిగా ఉన్నాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను రాజశ్రీ రచించగా అనూ మాలిక్ సంగీతాన్ని సమకూర్చాడు.[2]

  1. వచ్చింది అమావాస్య
  2. వయసు వున్న దానిని
  3. ఉన్నాను ఉంటాను
  4. ఓ చిన్నదాన్ని నేనే
  5. హే అదే అందం

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Inti No 13 (P. Chandra Kumar) 1989". ఇండియన్ సినిమా. Retrieved 22 November 2022.
  2. వెబ్ మాస్టర్. "INTI NO. 13 (1989) SONGS". MovieGQ. Retrieved 22 November 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంటి_నెం.13&oldid=4766437" నుండి వెలికితీశారు