తుంటి ఎముక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: io:Femuro
చి యంత్రము కలుపుతున్నది: ro:Femur
పంక్తి 34: పంక్తి 34:
[[pl:Kość udowa]]
[[pl:Kość udowa]]
[[pt:Fêmur]]
[[pt:Fêmur]]
[[ro:Femur]]
[[ru:Бедренная кость]]
[[ru:Бедренная кость]]
[[sh:Bedrena kost]]
[[sh:Bedrena kost]]

12:25, 22 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

తుంటి ఎముక లేదా తొడ ఎముక (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు తొడ భాగంలోని బలమైన ఎముక. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, అంతర్జంఘిక మరియు బహిర్జంఘికలతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న ట్రొకాంటర్ లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.