"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
===జవసాలివ్వటం===
ఎదురు తిరగటం . జవాబు, సవాలు అనే రెండు పదాలు కలిసి జవసాలు అనేది ఏర్పడింది. అడిగిన దానికి జవాబు ఇవ్వటానికి బదులు సవాలు చేయటం
===జామాతా దశమో గ్రహః===
జామాత అంటే అల్లుడు. వేధించే అల్లుడే పదో గ్రహం
 
===జిల్లేడు పెళ్ళి===
దొంగ పెళ్ళి .నిత్య పెళ్ళి కొడుకులు చేసుకునే వివాహం. మొదటి ఇద్దరు భార్యలు విడిచి వెళ్ళినప్పుడు మూడో పెళ్ళిలో జిల్లేడు చెట్టుకు ముందుగా తాళి కట్టడం ఆచారం. మూడు సంఖ్య అంత మంచిది కాదని జిల్లేడును మూడో పెళ్ళి కూతురుగా భావించి తాళి కడితే ఆ తరువాత పెళ్ళి చేసుకునే స్త్రీ నాలుగో భార్యగా వరుస క్రమంలో నిలుస్తుందని దురభిప్రాయం . జిల్లేడుకు తాళి కట్టడం నామకార్థం. అంతా దొంగ వ్యవహారమే
8,759

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/496621" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ