చియ్యేడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి చియ్యెదు ను, చియ్యేడు కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''చియ్యెదు''', [[అనంతపురం]] జిల్లా, [[అనంతపురం మండలం|అనంతపురం]] మండలానికి చెందిన గ్రామము
'''చియ్యేడు''', [[అనంతపురం]] జిల్లా, [[అనంతపురం మండలం|అనంతపురం]] మండలానికి చెందిన గ్రామము. చియ్యేడు పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మస్థలం. గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయలు కట్టించిన శివాలయం ప్రసిద్ధి చెందినది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నవి. గ్రామం కొండల మధ్య ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నది. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.


{{అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు}}
{{అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు}}

08:26, 13 జూన్ 2010 నాటి కూర్పు

చియ్యేడు, అనంతపురం జిల్లా, అనంతపురం మండలానికి చెందిన గ్రామము. చియ్యేడు పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మస్థలం. గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయలు కట్టించిన శివాలయం ప్రసిద్ధి చెందినది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నవి. గ్రామం కొండల మధ్య ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నది. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.

మూస:అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=చియ్యేడు&oldid=517631" నుండి వెలికితీశారు