సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: gl:Organización, mk:Организирање; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: ms:Pertubuhan, yo:Àgbájọ మార్పులు చేస్తున్నది: ro:Organizație
పంక్తి 70: పంక్తి 70:
[[map-bms:Organisasi]]
[[map-bms:Organisasi]]
[[mk:Организирање]]
[[mk:Организирање]]
[[ms:Pertubuhan]]
[[nl:Organisatie]]
[[nl:Organisatie]]
[[nn:Organisasjon]]
[[nn:Organisasjon]]
పంక్తి 76: పంక్తి 77:
[[pt:Organização]]
[[pt:Organização]]
[[qu:Tantanakuy]]
[[qu:Tantanakuy]]
[[ro:Organizaţie]]
[[ro:Organizație]]
[[ru:Организация]]
[[ru:Организация]]
[[sah:Тэрилтэ]]
[[sah:Тэрилтэ]]
పంక్తి 89: పంక్తి 90:
[[uk:Організація]]
[[uk:Організація]]
[[yi:ארגאניזאציע]]
[[yi:ארגאניזאציע]]
[[yo:Àgbájọ]]
[[zh:组织 (社会学)]]
[[zh:组织 (社会学)]]

22:00, 16 ఆగస్టు 2010 నాటి కూర్పు

సంస్థ (organization) ఒక సామాజిక వ్యవస్థ. మానవుల యొక్క వ్యక్తిగత సామర్ద్యాలు, జీవనకాలము, గమనవేగము పరిమితమైనవి, అపరిమితమైన, అనేక రకాల సామర్ద్యాలు అవసమైన, ఏక కాలములో చేయవలసిన వ్యవహారాలను అవిచ్చన్నముగా కొనసాగించటానికి వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి నడిపిస్తారు ఇటువంటి సమూహాలను సంస్థలు అంటారు.

ఒక సంస్థ యొక్క ముఖ్య లక్షణాలు

  • అది సమాజంలో ఏర్పడిన ఒక వ్యవస్థ (social arrangement)
  • ఆ సంస్థకు కొన్ని ఉమ్మడి లక్ష్యాలు ఉంటాయి (collective goals). ఆ సంస్థ పనితీరు ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి.
  • ఆ సంస్థకు దాని పరిసర వాతావరణం (సమాజం)తో కొన్ని హద్దులు ఉంటాయి. అంటే ఆ "సంస్థకు చెందినవి" అనబడే వ్యక్తులను లేదా వస్తువులను లేదా కార్యాలను గుర్తించడానికి వీలవుతుంది.


సామాజిక శాస్త్రాలలో అనేక విభాగాలలో సంస్థలను వేరు వేరు దృక్కోణాలలో అధ్యయనం చేస్తారు - ఉదాహరణకు సామాజిక శాస్త్రము (sociology), ఆర్ధిక శాస్త్రము (economics), రాజకీయ శాస్త్రము (political science), మానసిక శాస్త్రము (psychology), మేనేజిమెంటు (management), సంస్థలలో భావ వ్యక్తీకరణ (organizational communication) వంటివి. ప్రత్యేకంగా సంస్థలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాలుగా సంస్థల అధ్యయనము (en:organizational studies), సంస్థలలో ప్రవర్తన (en:organizational behavior) అనేవిగా చెప్పవచ్చును. వివిధ అధ్యయనాలలో సంస్థలను క్రింది ప్రమాణాలను బట్టి వర్గీకరించవచ్చును -

  • పని విధానాన్ని బట్టి (Organization – process-related) - అవి ఎలా పని చేస్తాయి?
  • లక్ష్యాలను బట్టి (Organization – functional) - వ్యాపారం, ప్రభుత్వం, సేవ, విద్య వంటివి.
  • నిర్మాణాన్ని బట్టి (Organization – institutional) - అది కేంద్రీకృతమా? ప్రజాస్వామ్యమా? సమాజంలో దాని స్థానం ఏమిటి? వంటి విషయాలు (organization as an actual purposeful structure within a social context)

సంస్థలలో రకాలు

ప్రభుత్వరంగ సంస్థలు

ప్రైవేటురంగ సంస్థలు

బహుళజాతి సంస్థలు (MNC)

విద్యా సంస్థలు

సాంస్కృతిక సంస్థలు

ఆధ్యాత్మిక సంస్థలు

స్వచ్ఛంద సేవాసంస్థలు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సంస్థ&oldid=535433" నుండి వెలికితీశారు