వజ్రాసనము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
DSisyphBot (చర్చ | రచనలు) చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Релаксационные асаны |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
[[Image:Vajrasana.jpg|thumb|వజ్రాసనం.]] |
[[Image:Vajrasana.jpg|thumb|వజ్రాసనం.]] |
||
'''వజ్రాసనము''' ([[సంస్కృతం]]: ''' |
'''వజ్రాసనము''' ([[సంస్కృతం]]: '''वज्रासन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]].సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. [[పద్మాసనం]] రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.<br /> |
||
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. |
|||
==పద్ధతి== |
==పద్ధతి== |
||
* తొలుత సుఖాసన స్థితిని పొందాలి |
|||
*రెండు కాళ్ళు మడిచి చక్కగా కూర్చోవాలి. |
|||
* నిటారుగా కూర్చోవాలి. |
|||
* రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి. |
|||
* ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి. |
|||
* వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి. |
|||
* పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి. |
|||
* మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి. |
|||
* పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి. |
|||
* వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి. |
|||
* అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి. |
|||
* రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి. |
|||
* తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి. |
|||
* వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి. |
|||
[[వర్గం:యోగా]] |
[[వర్గం:యోగా]] |
12:21, 18 ఆగస్టు 2010 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వజ్రాసనము (సంస్కృతం: वज्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము.సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. పద్మాసనం రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.
పద్ధతి
- తొలుత సుఖాసన స్థితిని పొందాలి
- నిటారుగా కూర్చోవాలి.
- రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
- ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
- వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
- పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
- మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
- పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
- వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.
- అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
- రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
- తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
- వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.