జంభిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: hr, hu, sh, sk, sq
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: uk:Верхня щелепа
పంక్తి 42: పంక్తి 42:
[[sv:Överkäke]]
[[sv:Överkäke]]
[[tr:Üst çene kemiği]]
[[tr:Üst çene kemiği]]
[[uk:Верхня щелепа]]
[[uk:Верхньощелепна кістка]]
[[zh:上颌骨]]
[[zh:上颌骨]]

18:33, 19 మార్చి 2011 నాటి కూర్పు

జంభిక (Maxilla) సకశేరుకాల పై దవడలో ఉండే ఎముకలలో ఒకటి. తాళాస్థికి, జంభికా పూర్వానికి మధ్య ఉంటుంది. జంభికకు సంబంధించి పై వరుస దంతాలుంటాయి. కొన్ని సందర్భాలలో పై దవడ అంతటికి ఈ పదాన్ని యధాలాపంగా ఉపయోగిస్తారు.

క్రస్టేషియా, మిరియపడ, కీటకాల నోటిభాగాలలో ఒకటి లేదా రెండు జతల నిర్మాణాలు.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=జంభిక&oldid=591406" నుండి వెలికితీశారు