వాతాపి గణపతిం భజే: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 45: | పంక్తి 45: | ||
==గానం చేసిన ప్రముఖులు== |
==గానం చేసిన ప్రముఖులు== |
||
* [[ఎం.ఎస్.సుబ్బలక్ష్మి]] <ref>[http://www.youtube.com/watch?v=lGuuavo2JHU]</ref> |
* [[ఎం.ఎస్.సుబ్బలక్ష్మి]] <ref>[http://www.youtube.com/watch?v=lGuuavo2JHU]</ref> |
||
* [[ఎం.ఎల్.వసంతకుమారి]] <ref>[http://www.youtube.com/watch?v=POODk3FVHEE&feature=related]</ref> |
|||
* [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] <ref>[http://www.youtube.com/watch?v=--JLRpZE6GA&feature=related]</ref> |
* [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] <ref>[http://www.youtube.com/watch?v=--JLRpZE6GA&feature=related]</ref> |
||
02:57, 14 మే 2011 నాటి కూర్పు
వాతాపి గణపతిం భజే ముత్తుస్వామి దీక్షితులు రచించిన కీర్తన.
ఈ కిర్తన సామాన్యంగా హంసధ్వని రాగంలో ఆది తాళంలో గానం చేయబడుతుంది.
కీర్తన
వాతాపి గణపతిం భజే
హం వారణాస్యం వరప్రదం | | వాతాపి | |
భూతాది సంశేవిత చరణం
భూత భౌతికా ప్రపంచ భరణం
వీతరాగిణం వినత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం
పురాకుంభ సంభవమునివర
ప్రపూజితం
మురారీ ప్రముఖ ద్యుపాసితం
మూలాధారా క్షేత్రాసితం
వరాహి చ వారివాగాత్మకం
ప్రణవ స్వరూప వక్రతుండం
నితంతరం నిఖిల చంద్రఖండం
నిజవా మకరవి దృతేక్షు దండం
ధరాంభుజ బిజాపూరం
కనుక విదూరం భూతాకారం
హంసధ్వని భూషిత గేరం భం | | వాతాపి | |