ఆత్మబలం (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కధ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
producer= [[వి.బి. రాజేంద్రప్రసాద్]]|
producer= [[వి.బి. రాజేంద్రప్రసాద్]]|
music = [[కె.వి.మహదేవన్]]
[[పుహళేంది]] (సహాయకుడు)|
music = [[కె.వి.మహదేవన్]]
[[పుహళేంది]] (సహాయకుడు)|
starring = [[అక్కినేని నాగేశ్వర రావు ]] (ఆనంద్),
[[బి.సరోజాదేవి]] (జయ),
[[జగ్గయ్య]] (కుమార్),
[[కన్నాంబ]],
[[రేలంగి]],
[[చిత్తూరు నాగయ్య]],
[[రమణారెడ్డి]],
[[గిరిజ]],
[[గుమ్మడి]] (మానసిక వైద్యుడు) |
starring = [[అక్కినేని నాగేశ్వర రావు ]] (ఆనంద్),
[[బి.సరోజాదేవి]] (జయ),
[[జగ్గయ్య]] (కుమార్),
[[కన్నాంబ]],
[[రేలంగి]],
[[చిత్తూరు నాగయ్య]],
[[రమణారెడ్డి]],
[[గిరిజ]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]] (మానసిక వైద్యుడు) |
cinematography = సి. నాగేశ్వరరావు|
cinematography = సి. నాగేశ్వరరావు|
playback_singer= [[ఘంటసాల]],
[[పి. సుశీల]], [[జమునారాణి]] |
playback_singer= [[ఘంటసాల]],
[[పి. సుశీల]], [[జమునారాణి]] |

12:54, 29 మే 2011 నాటి కూర్పు

ఆత్మబలం
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. మధుసూదన రావు
నిర్మాణం వి.బి. రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వర రావు (ఆనంద్),
బి.సరోజాదేవి (జయ),
జగ్గయ్య (కుమార్),
కన్నాంబ,
రేలంగి,
చిత్తూరు నాగయ్య,
రమణారెడ్డి,
గిరిజ,
గుమ్మడి వెంకటేశ్వరరావు (మానసిక వైద్యుడు)
సంగీతం కె.వి.మహదేవన్
పుహళేంది (సహాయకుడు)
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల, జమునారాణి
ఛాయాగ్రహణం సి. నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆత్మబలం, 1964లో విడుదలైన ఒక తెలుగు సినిమా. జగపతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రాలలో ఇది ఒకటి. ఇందులో "చిటపట చినుకులు పడుతూ ఉంటే" అనే పాట చరణం తెలుగునాట చాలా మందికి పరిచయమైనది.

కధ

కుమార్ (జగ్గయ్య) ఒక ధనికుల కుమారుడు. అతను చిన్నప్పటినుండీ తనకు కావలసినదానిని ఇతరులు పొందితే సహించలేని మనస్తత్వం కలిగినవాడు. వారి ఎస్టేటులో పని చేసే జయ అంటే అతనికి ఇష్టం. అయితే జయ ఆనంద్‌ (అక్కినేని నాగేశ్వరరావు)తో ప్రేమలో పడుతుంది. ఇది భరించలేని కుమార్ తను ఆత్మహత్య చేసుకొని ఆ నేరం ఆనంద్‌పైకి వచ్చేలా చేస్తాడు. ఫలితంగా ఆందుకు ఉరిశిక్ష పడుతుంది. ఒక మానసిక వైద్యుని (గుమ్మడి) సహాయంతో మరియు ఆత్మబలంతో జయ ఉరికంబందాకా వెళ్ళిన ఆనంద్‌ను కాపాడుకోవడం ఈ సినిమా కధ.

పాటలు

1. ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు శాన్నాళ్ళు శాన్నాళ్ళు - ఘంటసాల, కె. జమునారాణి
2. ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న - సుశీల, ఘంటసాల
3. గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళళ్ళో ఉన్నది బలే - ఘంటసాల, సుశీల
4. చిటపట చినుకులు పడుతూఉంటే చెలికాడే సరసన ఉంటే - సుశీల, ఘంటసాల - రచన: ఆచార్య ఆత్రేయ
5. తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయనీ హాయిని - ఘంటసాల, సుశీల
6. నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి - సుశీల
7. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు - ఘంటసాల, సుశీల
8. రంజు రంజు రంజు బలే రాంచిలకా అబ్బబ్బ నీ సోకు - పిఠాపురం, స్వర్ణలత

విశేషాలు

• జగపతి పిక్చర్స్‌వారి హిట్ గీతాల ఆల్బమ్‌కు "చిటపట చినుకులు" అని పేరు పెట్టారు. ఈ పాట తరువాత మరొక సినిమాలో "రీమిక్స్" చేశారు కూడాను.

మూలాలు

• సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
• ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)