"గరికపాటి నరహరి శాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి
|nationality = [[దస్త్రం:Flag of India.svg|20px]] [[భారతీయుడు]]
|field = [[రసాయన శాస్త్రం]]
|work_institution = [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ సైన్సస్టెక్నాలజి]]
|alma_mater = [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]]</br>[[హైదరాబాదు విశ్వవిద్యాలయము]]
|doctoral_advisor = [[:en:E.D.Jemmis|ఈ.డి. జెమ్మిస్]]
 
 
గరికపాటి నరహరి శాస్త్రి ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. వీరు రసాయన శాస్త్రంలో [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] నుంచి ఎమ్. ఎస్సి. చేసి, [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం వీరు [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ సైన్సెస్టెక్నాలజి]] లో పని చేస్తున్నారు.
 
2011 లో రసాయన శాస్త్రంలో వీరి కృషికి ప్రతిష్టాత్మకమైన [[శాంతి స్వరూప్ భట్నాగర్]] పురస్కారాన్ని అందుకున్నారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/659624" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ