Jump to content

వాడుకరి:Navamoini

వికీపీడియా నుండి

గరికపాటి పవన్ కుమార్

[మార్చు]

జననం: ఖమ్మంలో 1972 లో శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహం మరియూ శ్రీమతి గరికపాటి సీతా దేవి లు జన్మ నిచ్చిన వారి ఆఖరి కుమారుడు. బాల్యం ఖమ్మం సుగ్లవారితోటలో, తర్వత ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ఎల్. ఐ.జి.ఎచ్. క్వార్టర్స్ లో గడిచింది. తర్వాత సత్తుపల్లి లో 8వ తరగతి వరకూ విద్యాభ్యాసము చేసి, మళ్ళీ ఖమ్మంలో విద్యాభ్యాసం చేసాడు. 1988-92 లో విజయవాడ సిద్ధర్థా ఇంజనీరింగ్ కాలేజిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు.

ఉద్యోగ రీత్యా అస్సాం వచ్చిన తర్వత, అస్సామీ అమ్మాయి (సంగీతా పాఠక్ )ని పెద్దల అనుమతితో పెళ్ళి చేసుకున్నాడు. చక్కని అస్సామీ మాట్లాడగలడు, చదవగలడు, వ్రాయగలడు. ప్రస్తుతము లండన్ దగ్గర్లో ఉద్యోగ రీత్య ఉన్నాడు. తెలుగు, అస్సామీ, హిందీ, ఆంగ్లములలో ఇంట్లో సంభాషణ జరుగుతుంది. ఒక పాప, పేరు గరికపాటి ఆకాంక్ష.

అభిరుచులు

[మార్చు]

కవిత్వం - (ఆ సాయంత్రం అనే కవితా పుస్తకం ఇతని కవితల సంకలనం)
చదరంగం - కాలేజీ ఛాంపియన్ ‍‍‍‍

ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
{{{100}}} ఈ సభ్యుడు తెవికీలో {{{100}}}కి పైగా మార్పులు చేసియున్నాడు