మండలాధ్యక్షులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:MPTC Members WELCOME YVSREDDY.JPG|thumb|ప్రమాణస్వీకారం చేయడానికి వస్తున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఆహ్వానిస్తున్న గ్రామ ప్రజలు]]
ఒక [[మండలం]] పరిధిలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC - Mandal Parishad Territorial Constituencies) నుండి ఎన్నుకోబడిన సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగాను, మరొకరుని ఉపాధ్యక్షుడుగాను ఎన్నుకుంటారు.<br/>
ఒక [[మండలం]] పరిధిలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC - Mandal Parishad Territorial Constituencies) నుండి ఎన్నుకోబడిన సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగాను, మరొకరుని ఉపాధ్యక్షుడుగాను ఎన్నుకుంటారు.<br/>



05:48, 15 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

ప్రమాణస్వీకారం చేయడానికి వస్తున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఆహ్వానిస్తున్న గ్రామ ప్రజలు

ఒక మండలం పరిధిలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC - Mandal Parishad Territorial Constituencies) నుండి ఎన్నుకోబడిన సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగాను, మరొకరుని ఉపాధ్యక్షుడుగాను ఎన్నుకుంటారు.

మండల పరిషత్ అధ్యక్షుని విధులు - బాధ్యతలు

మండల పరిషత్ పరిపాలనా వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడానికి మండల్ పరిషత్ అధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. తన కర్తవ్యాలను నిర్వర్తించడానికి ఈ క్రింది అధికారాలను కలిగి వున్నారు.

పరిపాలనా నియంత్రణ అధికారము

మండల పరిషత్ సమావేశాల నిర్వహణ

అత్యవసర పరిస్థితుల్లో అధికారము

విద్యాభివృద్ధిలో

అభివృద్ధి కార్యక్రమాల అమలులో

జిల్లా పరిషత్