గుమ్మడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము తొలగిస్తున్నది: bg, ru, th మార్పులు చేస్తున్నది: sn
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: is:Grasker
పంక్తి 62: పంక్తి 62:
[[hr:Tikva]]
[[hr:Tikva]]
[[id:Waluh]]
[[id:Waluh]]
[[is:Grasker]]
[[it:Zucca]]
[[it:Zucca]]
[[ja:カボチャ]]
[[ja:カボチャ]]

08:53, 17 జూన్ 2012 నాటి కూర్పు


గుమ్మడి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
జాతులు

C. maxima
C. mixta
C. moschata
C. pepo

గుమ్మడి లేదా తియ్య గుమ్మడి

Pumpkin Cucurbita moschata, N.O. cucurbitaceae.


గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రదమైన తరచూ వాడబడు కూర.

భౌతిక రూపము

పూవుయొక్క, కాయయొక్క పరిమాణమున ఈ కుటుంబమునందలి జాతులందు గుమ్మడి అగ్రస్థానము వహించును, అందుకే దీనిని గుమ్మడి జాతి అందురు. పౌష్టిక శక్తిలోకానీ, తినుట కింపుగా ఉండుటయందు కూడా ఇదే మంచిది.

గుమ్మడితీగ చాలా ఎక్కువగా పాకు మోటు జాతి తీగ. కాండము గరుసుగా ఉండు రోమములు కలిగి ఉండునును. ఆకులు హృదయాకారము కలిగినవి. ...

రకములు

సూర్య గుమ్మడి

పెద్ద గుమ్మడి

===బూడిద గుమ్మడి

"https://te.wikipedia.org/w/index.php?title=గుమ్మడి&oldid=735982" నుండి వెలికితీశారు