"వంగ మామిడి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
|binomial_authority = [[Carolus Linnaeus|L.]]
|}}
వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ (Purple mangosteen) అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్ (Garcinia mangostana). ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు సుండా దీవులు మరియు ఇండోనేషియా యొక్క మోలుకాస్ లకు చెందినవిగా భావిస్తున్నారు. అయితే కొలంబియా వంటి ఉష్ణమండల అమెరికా దేశాలలో కూడా ఇది పెరుగుతుంది ఇక్కడ నుంచే ఈ చెట్టు పరిచయం చేయబడింది.
 
 
32,570

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/762601" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ