ఛాయాగ్రాహకుడు: కూర్పుల మధ్య తేడాలు
Ptbotgourou (చర్చ | రచనలు) చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: mk:Фотограф |
Makecat-bot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: vi:Nhiếp ảnh gia |
||
పంక్తి 51: | పంక్తి 51: | ||
[[uk:Фотограф]] |
[[uk:Фотограф]] |
||
[[vec:Fotografo]] |
[[vec:Fotografo]] |
||
[[vi:Nhiếp ảnh gia]] |
|||
[[zh:攝影師]] |
[[zh:攝影師]] |
10:51, 21 అక్టోబరు 2012 నాటి కూర్పు
ఛాయాగ్రాహకుడిని ఇంగ్లీషులో ఫోటోగ్రాఫర్ అంటారు. ఫోటోగ్రాఫర్ అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. ఫోటోగ్రాఫ్స్ అనగా గ్రీకు అర్ధం కాంతితో చిత్రాలను గీయడం లేక వ్రాయడం లేక చిత్రించడం. కెమెరా ద్వారా చిత్రాలను చిత్రించే వ్యక్తిని ఫోటోగ్రాఫర్ అంటారు. వృతి పరంగా ధనం సంపాదించడానికి కొందరు ఈ పనిని ఎన్నుకుంటారు. కొంతమంది ఔత్సాహిక చాయా గ్రాహకులు తమ బంధువుల కోసం, స్నేహితుల కోసం కొంత సమయం ఈ పనిని చేపడతాడు. ఒక వ్యక్తి తన ఆనందం కోసం తనను తాను కెమెరాలో బంధించుకోవడం లేక తాను చూస్తున్న వాటిలో మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న కొన్ని ప్రదేశాలను కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. మరికొందరు ఆధారాల కోసం కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు. వార్తాపత్రికలకు వార్తలను చేరవేసే విలేకరులు తమ వృతిలో భాగంగా కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు.
ఈరోజుల్లో ఫోటోగ్రాఫర్ కి ఒక ముఖ్య స్థానం ఉంది. పుట్టినరోజు పండుగ కార్యక్రమాలకు, పెళ్ళి వేడుకలకు, వార్షికోత్సవాలకు ఇతని పాత్ర సాధారణమైనది.
ఒర్పు
ఫోటోగ్రాఫర్ కి చాలా ఒర్పు ఉండాలి. ఒకే చిత్రాన్ని పలుమార్లు తీయవలసి ఉంటుంది. చిత్రం తీయవలసిన సమయం వచ్చే వరకు ఒప్పికగా కనిపెట్టుకొనవలసి ఉంటుంది.
నేర్పు
ఫోటో గ్రాఫర్ కి ఒర్పుతో పాటు నైపుణ్యం కావలసి ఉంటుంది. కెమెరా పట్టుకోవలసిన తీరుకాని దాని ఉపయోగాలు కాని ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కెమెరాలతో నేర్చుకొని ఫోటోలు తీయవలసి ఉంటుంది.