పాలగుమ్మి విశ్వనాథం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) ఆంధ్ర ప్రదేశ్లో లలిత సంగీతానికి ప్...
(తేడా లేదు)

18:46, 27 అక్టోబరు 2012 నాటి కూర్పు

పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) ఆంధ్ర ప్రదేశ్లో లలిత సంగీతానికి ప్రచారం కల్పించిన తొలితరం కళాకారుల్లో ఒకరు. ఆకాశవాణిలో సుధీర్ఘ కాలం పని చేశారు. ఈ క్రమంలో15000 పైగా పాటలకి సంగీతాన్ని సమకూర్చారు. వందకి పైగా పాటలు రాశారు. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణరెడ్డి వంటి ఎందరో ప్రముఖ కవుల కవితలకి స్వరాలు కూర్చారు. ఎం.బాలమురళీకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ రామారావు, చిత్తరంజన్, వేదవతీ ప్రభాకర్ వంటి ఎందరో ప్రముఖ కళాకారులు ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్నవారే.

పాలగుమ్మి విశ్వనాథం
జననంపాలగుమ్మి విశ్వనాథం
1919
తిరుపతిపురం, తూర్పు గోదావరి జిల్లా
మరణం2012
వృత్తిలలిత సంగీత విద్వాంసుడు