వంగ మామిడి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
17 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
చి
r2.7.3) (యంత్రము కలుపుతున్నది: vep:Mangostan
దిద్దుబాటు సారాంశం లేదు
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: vep:Mangostan)
|binomial_authority = [[Carolus Linnaeus|L.]]
|}}
వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ (Purple mangosteen) అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్ (Garcinia mangostana). ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు సుండా దీవులు మరియు ఇండోనేషియా యొక్క మోలుకాస్ లకు చెందినవిగా భావిస్తున్నారు. అయితే కొలంబియా వంటి ఉష్ణమండల అమెరికా దేశాలలో కూడా ఇది పెరుగుతుంది ఇక్కడ నుంచే ఈ చెట్టు పరిచయం చేయబడింది. ఈ చెట్టు 7 నుంచి 25 మీటర్ల (20 నుంచి 80 అడుగులు) పొడవు పెరుగుతుంది. ఈ వంగ మామిడి పండు తీయ్యగా మరియు ఉప్పగా, రసం మరియు పీచుతో తినడానికి వీలులేని మందమైన తొక్కతో మాగినపుడు ముదురు ఊదా రంగుతో ఉంటుంది. ఈ పండు యొక్క లోపల విత్తనాల చుట్టూ సువాసనలు వెదజల్లే తినదగిన కండ ఉంటుంది.
 
[[en:Purple mangosteen]]
[[ta:மங்குசுத்தான்]]
[[ml:മാങ്കോസ്റ്റീൻ]]
[[ar:مانغوستين]]
[[map-bms:Manggis]]
[[ca:Garcinia mangostana]]
[[cs:Mangostana lahodná]]
[[eu:Mangostan]]
[[fa:ترگیل]]
[[fi:Mangostani]]
[[fr:Mangoustanier]]
[[gl:Mangostaneira]]
[[kohe:망고스틴מנגוסטין]]
[[id:Manggis]]
[[it:Garcinia mangostana]]
[[ja:マンゴスチン]]
[[he:מנגוסטין]]
[[jv:Manggis]]
[[pam:Mangosteen]]
[[ka:მანგოსტანი]]
[[ko:망고스틴]]
[[kv:Мангостан]]
[[koi:Мангостан]]
[[kv:Мангостан]]
[[lbe:Мангостан]]
[[lt:Mangostaninė garcinija]]
[[ln:Mangusitá]]
[[lt:Mangostaninė garcinija]]
[[ml:മാങ്കോസ്റ്റീൻ]]
[[map-bms:Manggis]]
[[mrj:Мангостан]]
[[ms:Manggis]]
[[my:မင်းကွတ်သီး]]
[[mrj:Мангостан]]
[[nl:Mangistan]]
[[ja:マンゴスチン]]
[[nn:Mangostan]]
[[pam:Mangosteen]]
[[pl:Mangostan właściwy]]
[[pt:Mangostão]]
[[sk:Mangostána (ovocie)]]
[[su:Manggu]]
[[fi:Mangostani]]
[[sv:Mangostan]]
[[ta:மங்குசுத்தான்]]
[[th:มังคุด]]
[[tr:Mangostan]]
[[udm:Мангостан]]
[[uk:Мангостан]]
[[vep:Mangostan]]
[[vi:Măng cụt]]
[[zh:山竹]]
27,527

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/768856" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ