వికీపీడియా:నిర్వాహకులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: ba:Wikipedia:Хакимдар (missing)
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ba:Википедия:Хакимдар మార్పులు చేస్తున్నది: ks:Wikipedia:انتِظٲمۍ
పంక్తి 68: పంక్తి 68:
[[ay:Wikipidiya:Bibliotecarios]]
[[ay:Wikipidiya:Bibliotecarios]]
[[az:Vikipediya:İdarəçilər]]
[[az:Vikipediya:İdarəçilər]]
[[ba:Википедия:Хакимдар]]
[[bar:Wikipedia:Administratoren]]
[[bar:Wikipedia:Administratoren]]
[[bat-smg:Vikipedėjė:Admėnėstravims]]
[[bat-smg:Vikipedėjė:Admėnėstravims]]
పంక్తి 148: పంక్తి 149:
[[ko:위키백과:관리자]]
[[ko:위키백과:관리자]]
[[krc:Википедия:Администраторла]]
[[krc:Википедия:Администраторла]]
[[ks:Wikipedia:Administrators]]
[[ks:Wikipedia:انتِظٲمۍ]]
[[ksh:Wikipedia:Wiki-Köbes]]
[[ksh:Wikipedia:Wiki-Köbes]]
[[ku:Wîkîpediya:Rêveber]]
[[ku:Wîkîpediya:Rêveber]]

11:12, 8 నవంబరు 2012 నాటి కూర్పు

సిస్ఆప్("sysop") అధికారములున్న వికిపీడియా సభ్యులను నిర్వాహకులు అంటారు. ప్రస్తుతము వికిపీడియాలో పాటించు విధానం ప్రకారము చాలా కాలము నుంచి వ్యాసములు రాయుచున్న సభ్యులు నిర్వాహకులు అవ్వవచ్చు. ఈ సభ్యులు సాధారణముగా వికిపీడియా సమాజములో విశ్వసనీయులై ఉంటారు.

సహాయము కోసం అభ్యర్ధన - నిర్వాహకుల పూర్తి జాబితా

నిర్వాహకులకు ప్రత్యేకమైన అధికారములు ఏవీ లేవు, వ్యాఖ్యాన బాధ్యతలలో వారు మిగతా సభ్యులతో సమానులు. నిర్వాహకుల‌కు మిగతా సభ్యులపై ఎటువంటి అధికారములు ఉండవు, వారు కేవలం అందరు సభ్యుల నిర్ణయాలను అమలు చేస్తారు. నిర్వాహకులు తమకు మిగతా సభ్యుల కన్నా ఎక్కువ ఉన్న అనుమతులను ఉపయోగించి కొన్ని ముఖ్యమైన కుటుంబసంబంధమైన బాధ్యతలను నెరవేరుస్తారు. ఉదాహరణకు - కొన్ని వ్యాసములను ఉంచవలెనా, తొలిగించివలెనా అను సమాజ నిర్ణయములను అమలు పరచుట, సిస్‌ఆప్స్‌ అనుమతులు అవసరమైన సభ్యుల అభ్యర్ధనలను నెరవేర్చుట, కొత్త మరియు మార్చబడిన వ్యాసములలో దుశ్చర్యలను పరిశీలించి , ఆ దుశ్చరలను నిరోధించుట మొదలైనవి. సహాయము అవసరమైన సభ్యులకు నిర్వాహకులు సలహా మరియు సమాచారములను ఇస్తారు.

వివరములు

వికి సాఫ్ట్‌‌వేర్‌లో కొన్ని ముఖ్యమైన అంశాల ప్రవేశముపై ఆంక్షలు వున్నాయి. అట్టి అంశాలలో నిర్వాహకులకు అనుమతి కలదు.

మార్పు చేయుటకు అనుమతి లేని పేజీలు

  • మొదటి పేజీని మరియు ఇతర మార్చుటకు అనుమతించని పేజీలను నిర్వాహకులు మార్చగలరు.
  • నిర్వాహకులు పేజీల అనుమతులను మార్చగలరు.

తొలగించుట మరియు పునస్థాపన

  • నిర్వాహకులకు పేజీలను తొలగించుటకు అనుమతి కలదు. వారు పేజీల యొక్క చరిత్రను కూడ తొలగించగలరు.
  • తొలగించబడిన పేజీలను, వాటి చరిత్రను వారు చూడగలరు. అంతే కాక వారు ఆ పేజీలను పునస్థాపించ గలరు.
  • బొమ్మలను శాశ్వతముగా తొలగించగలరు.

ఇంకా

నిర్వాహకులు ఒక పేజీ యొక్క పాత కూర్పును తిరిగి స్థాపించగలరు. మిగతా సభ్యులు కూడా ఈ పని చేయవచ్చు, నిర్వాహకులు దీనిని త్వరగా చేయగలరు.


నిర్వాహక హోదా కావాలంటే..

మీరు నిర్వాహకుడు కాదలుచుకుంటే మీ పేరును నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీ లో అక్కడి నిబంధనలకు అనుగుణంగా చేర్చాలి. మీరు నిర్వాహకుడు కావచ్చో కాకూడదో తోటి సభ్యులు వోటింగు ద్వారా తెలియజేస్తారు.

విజ్ఞప్తి చేసే ముందు మీరు వికీపీడియా లో కొన్నాళ్ళ పాటు సమర్పణలు చేస్తూ ఉండాలి. వోటు వేసే ముందు ఇతర సభ్యులు మిమ్మల్ని గుర్తించ గలగాలి కదా మరి. తెలుగు వికీపీడియా కు ఇతర వికీపీడియాలకు ఈ విధానాల విషయంలో తేడాలు ఉండవచ్చు.


దయచేసి జాగ్రత్తగా ఉండండి! , నిర్వాహక హోదా వచ్చాక ఆ బాధ్యతలను నిర్వర్తించేటపుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యంగా పేజీలూ, వాటి చరితం తొలగించేటపుడు, బొమ్మలను తొలగించేటపుడు (పైగా ఇది శాశ్వతం కూడా), IP అడ్రసులను అడ్డగించేటపుడు. ఈ కొత్త అధికారాల గురించి Administrators' how-to guide లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ అధికారాలను వాడే ముందు నిర్వాహకులు చదవవలసిన జాబితా లో లింకులు ఉన్న ఉన్న పేజీ లను కూడా చదవండి.

నిర్వాహకుల పూర్తి జాబితా

  • తెలుగు వికిపీడియాలో 2007 మే 4 నాటికి 9 నిర్వాహకులు కలరు.
  • తెలుగు వికిపీడియాలో 2007 నవంబరు 14 నాటికి 12 నిర్వాహకులు కలరు.
  • తెలుగు వికిపీడియాలో 2008 మార్చి 1 నాటికి 14 నిర్వాహకులు కలరు.


ak:Wikipedia:Administrators