శంకుస్థాపన: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
AngajalaARS (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
నిర్ణయించిన రోజు ఉదయం ౧౨ (12) గంటల లోపే శంకుస్థాపన పూజకు మంచి సమయం. |
నిర్ణయించిన రోజు ఉదయం ౧౨ (12) గంటల లోపే శంకుస్థాపన పూజకు మంచి సమయం. |
||
==ఇవి కూడా చూడండి== |
|||
[[వాస్తుశాస్త్రం]] |
|||
==బయటి లింకులు== |
|||
* [http://telugu.webdunia.com/religion/astrology/vastu/0807/31/1080731073_1.htm వాస్తు ప్రకారం గృహ శంకుస్థాపన] |
|||
[[వర్గం:ఇల్లు]] |
[[వర్గం:ఇల్లు]] |
05:28, 22 నవంబరు 2012 నాటి కూర్పు
శంఖు స్థాపన అనగా గృహారంభం. ఎంత పెద్ద నిర్మాణమైన అది విఘ్నాలు లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో పూజ చేసి పనులు ప్రారంభిస్తారు.
- శుభ తిధులు
తదియ, పంచమి , సప్తమి, ఏకాదశి, పూర్ణిమ
- శుభ దినాలు
సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.
- శుభ నక్షత్రాలు
రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి,
- శుభ లగ్నం
వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.
నిర్ణయించిన రోజు ఉదయం ౧౨ (12) గంటల లోపే శంకుస్థాపన పూజకు మంచి సమయం.