తామర పువ్వు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: ks:پَمپوش (deleted)
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: jv:Seroja; పైపై మార్పులు
పంక్తి 19: పంక్తి 19:
*''Nymphaea nelumbo''
*''Nymphaea nelumbo''
}}
}}
'''తామర పువ్వు ''' (లేదా పద్మము)[[ ([[ఆంగ్ల భాష]] ''Lotus flower'') చాలా అందమైనది. తామర పువ్వు మొక్కల
'''తామర పువ్వు ''' (లేదా పద్మము) [[([[ఆంగ్ల భాష]] ''Lotus flower'') చాలా అందమైనది. తామర పువ్వు మొక్కల
ఆకులు గుండ్రంగా, ఆకులు కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగియుంటుంది. తామర పువ్వు ఆకుల పైభాగం నీటితో తడవకపోవడం విశేషం. తామర పువ్వు మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లో కనిపిస్తాయి. వీటి ఆకులు కటికవాళ్ళు మాంసం ప్యాక్ చేయడానికి వాడతారు. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారత దేశ జాతీయ పుష్పం.

==లక్షణాలు==
== లక్షణాలు ==
*భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
* భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
*ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
* ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
*ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని లేదా లేత గులాబీ రంగు పుష్పాలు.
* ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని లేదా లేత గులాబీ రంగు పుష్పాలు.
*గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.
* గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.

==ఉపయోగాలు==
== ఉపయోగాలు ==
* తామర పువ్వులు [[సువాసన]] కలిగి అందముగా ఉండడం వలన [[పుష్పపూజ]]లలో ఉపయోగిస్తారు.
* తామర పువ్వులు [[సువాసన]] కలిగి అందముగా ఉండడం వలన [[పుష్పపూజ]]లలో ఉపయోగిస్తారు.
* దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
* దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
పంక్తి 34: పంక్తి 34:
* దీని విత్తనములను చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు
* దీని విత్తనములను చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు

==-ఇతర విశేషాలు==
== -ఇతర విశేషాలు ==
* '''తామర పువ్వు'''ను ([[ఆంగ్లం]] లో : '''Lotus''' )అని పిలుస్తారు. చాలా మందికి తామర పువ్వుకు, తామర పువ్వు కు ఉన్న తేడాలు తెలియవు. కలువ పువ్వు నింఫియా కుంటుంబానికి చెందినది. కలువ పువ్వు ఆకుల కు మధ్యలో కట్ ఉండి తేలిగ్గా నీటిలో తడుస్తాయి, కాడలు సున్నితంగా ఉంటాయి. కలువ పువ్వులు వందలాది రంగుల్లో లభిస్తాయి. కలువు పువ్వు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం.

==చిత్రమాలిక==
== చిత్రమాలిక ==
<gallery>
<gallery>
Image:Seerosen_wei%C3%9F.jpg
Image:Seerosen_wei%C3%9F.jpg
పంక్తి 58: పంక్తి 58:
Image:Lotus Nelumbo nucifera Blossoms 3264px.jpg|A dried seed head and a new blossom
Image:Lotus Nelumbo nucifera Blossoms 3264px.jpg|A dried seed head and a new blossom
</gallery>
</gallery>

[[వర్గం:వృక్ష శాస్త్రము]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
పంక్తి 85: పంక్తి 84:
[[it:Nelumbo nucifera]]
[[it:Nelumbo nucifera]]
[[ja:ハス]]
[[ja:ハス]]
[[jv:Seroja]]
[[kk:Үндістан лотосы]]
[[kk:Үндістан лотосы]]
[[km:ឈូក]]
[[km:ឈូក]]

02:46, 24 నవంబరు 2012 నాటి కూర్పు

Nelumbo nucifera
Nelumbo nucifera flower
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Nelumbonaceae
Genus:
Species:
N. nucifera
Binomial name
Nelumbo nucifera
Synonyms
  • Nelumbium speciosum Willd.
  • Nymphaea nelumbo

తామర పువ్వు (లేదా పద్మము) [[(ఆంగ్ల భాష Lotus flower) చాలా అందమైనది. తామర పువ్వు మొక్కల ఆకులు గుండ్రంగా, ఆకులు కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగియుంటుంది. తామర పువ్వు ఆకుల పైభాగం నీటితో తడవకపోవడం విశేషం. తామర పువ్వు మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లో కనిపిస్తాయి. వీటి ఆకులు కటికవాళ్ళు మాంసం ప్యాక్ చేయడానికి వాడతారు. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారత దేశ జాతీయ పుష్పం.

లక్షణాలు

  • భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
  • ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని లేదా లేత గులాబీ రంగు పుష్పాలు.
  • గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.

ఉపయోగాలు

  • తామర పువ్వులు సువాసన కలిగి అందముగా ఉండడం వలన పుష్పపూజలలో ఉపయోగిస్తారు.
  • దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
  • దీని విత్తనములను చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు

-ఇతర విశేషాలు

  • తామర పువ్వును (ఆంగ్లం లో : Lotus )అని పిలుస్తారు. చాలా మందికి తామర పువ్వుకు, తామర పువ్వు కు ఉన్న తేడాలు తెలియవు. కలువ పువ్వు నింఫియా కుంటుంబానికి చెందినది. కలువ పువ్వు ఆకుల కు మధ్యలో కట్ ఉండి తేలిగ్గా నీటిలో తడుస్తాయి, కాడలు సున్నితంగా ఉంటాయి. కలువ పువ్వులు వందలాది రంగుల్లో లభిస్తాయి. కలువు పువ్వు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం.

చిత్రమాలిక