పుష్పపూజ
స్వరూపం
పుష్పాలుతో చేసే పూజను పుష్పపూజ అంటారు.
అన్ని పుష్పాలు పూజకు పనికిరావని పెద్దలు చెబుతారు. పూలలో సువాసనలను వెదజల్లే వాటిని మాత్రమే పూజకు ఉపయోగిస్తారు.
ఒక్కొక్క రకం పువ్వు ఒక్కొక్క దేవునికి ప్రీతిపాత్రంగా భావిస్తారు.
పుష్పపూజను వివిధ వ్రతాలలో భాగంగా రకరకాల పూలతో ఆయా దేవుల్లను పూజిస్తే అధికమైన ఫలితం లభిస్తుంది.
పూజా పుష్పాలు
[మార్చు]ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |