మల్ల యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: bs:Hrvanje
చి r2.7.2+) (బాటు: pt:Wrestling వర్గాన్ని pt:Lutaకి మార్చింది
పంక్తి 72: పంక్తి 72:
[[no:Bryting]]
[[no:Bryting]]
[[pl:Zapasy]]
[[pl:Zapasy]]
[[pt:Wrestling]]
[[pt:Luta]]
[[rm:Lutga]]
[[rm:Lutga]]
[[ro:Lupte]]
[[ro:Lupte]]

19:47, 9 డిసెంబరు 2012 నాటి కూర్పు


ప్రాచీన గ్రీకు మల్లయోధులు (శిల్పం).

మల్ల యుద్ధం లేదా కుస్తీ (Wrestling) అనేది ఒక ప్రాచీనమైన ఆట. ఈ ఆటలో క్రీడాకారులిరువురూ ఒకరినొకరు బలంగా ఒడిసి పట్టుకుంటూ ప్రత్యర్థి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. ప్రస్తుతం మల్లయుద్ధాల్లో ప్రత్యేకమైన నియమావళితో అనేక రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. మల్లయుద్ధంలో వివిధమైన రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవి:

  • హనుమంతి
  • జంబువంతి
  • జరాసంధి
  • భీమసేని

చరిత్ర

మహాభారతంలో భీముడికి, జరాసంధుడికీ మధ్య జరిగిన మల్ల యుద్ధం ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది.

మల్లయుద్ధం అత్యంత శ్రమతో కూడుకున్నది కాబట్టి ఇందులో పాల్గొనే వారు సరైన పోషక పదార్థాలను తగు మోతాదులో తీసుకోవాలి లేదంటే ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. [1]

మూలాలు

  1. Hemmelgran, Melinda. "Nutrient Needs of Young Athletes." The Elementary School Journal: Sports and Physical Education 91 (1991): 445-56.