"వాడుకరి:కట్టా విజయ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
::పూర్తి పేరు : విజయ్ కుమార్ కట్టా
::వృత్తి : సాఫ్టువేర్ ఉద్యోగి.
::ప్రవృత్తి/అభిరుచులు : తెలుగు , బ్లాగులు రాయటం , వెబ్సైట్ ,రాజకీయాలు , సంఘసేవ ..ఇలా ఎదైనా మనసుకు నఛ్ఛినది ఏమైనా !!
::సంప్రదించుటకు :: katta(dot)vijayk(at)gmail(dot)com
::వెబ్ చిరునామా : kattavijay(dot)com
 
నాది ఖమ్మం జిల్లా లొని లింగాల గ్రామం , విధ్యభ్యాసం 8వ తరగతివరకు తెలుగు లొ నే ! చిన్నప్పటినుంచి నాకు తెలుగు సాహిత్యం అంటే ఇష్టం , తెలుగు అంటే మరీ ఇష్టం , నాకు తెలుగు సాంప్రదాయాలంటే గౌరవం .వృత్తి రీత్యా హైదరాబాదు లొ ఉండటం ..తెలుగుకి / రాష్ట్రానికి నావంతుగా సహాయం చేయడం చేస్తుంటాను.
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/778716" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ