వాడుకరి చర్చ:కట్టా విజయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కట్టా విజయ్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:32, 15 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

చిన్న వ్యాసాలు

[మార్చు]

పట్టీలు మొదలైన చిన్న వ్యాసాలు మొదలుపెట్టి విడిచిపెట్టొద్దు. వాటికి మరింత సామాచారం తో విస్తరించండి. మీకేమైనా సహాయం అవసరమైతే తెలియజేయండి.Rajasekhar1961 07:20, 30 ఆగష్టు 2011 (UTC)

+1 --అర్జున 05:55, 3 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
చిన్న వ్యాసాలు విస్తరించబడని ఎడల తొలగించబడతాయి. మీ శ్రమ అంతా వృధా అవుతుంది. మంచి వ్యాసాన్ని తీసుకొని పెద్దదిగా చేయండి.Rajasekhar1961 09:07, 4 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పరిచయం

[మార్చు]

నమస్తే కట్టా విజయ్ గారు. సహ వికీపీడియనులని పరిచయం చేసుకోవాలనే సంకల్పం తో అందరినీ పలకరిస్తున్నాను. కొంచెం టచ్ లో ఉండండి!శశి 08:10, 4 సెప్టెంబర్ 2011 (UTC)

జవహర్ నవోదయ విద్యాలయం

[మార్చు]

పాలేరు లోని జవహర్ నవోదయ విద్యాలయం లాంటి ఎన్నో విద్యాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీలుంటే వీటన్నింటికి ప్రధానమైన వ్యాసాన్ని విస్తరించి వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. ధన్యవాదాలు.Rajasekhar1961 07:57, 16 డిసెంబర్ 2011 (UTC)

మైదానం

[మార్చు]

మంచి నవల ఎంచుకున్నారు. ప్రచురణ వివరాలు, కథాంశం, పాత్రల పోషణ, విమర్శలు మొదలైనవి అన్ని చేర్చండి. మీదగ్గర పుస్తకం ఉంటే ముఖచిత్రం స్కానింగ్ చేసి బొమ్మను వ్యాసంలో చేర్చవచ్చును.Rajasekhar1961 10:48, 26 డిసెంబర్ 2011 (UTC)

అధికారి ఎన్నిక గడువు పొడిగింపు

[మార్చు]

అర్జున అధికారిగా ఎన్నికకు స్టివార్డ్ ల నియమాల ప్రకారం (ప్రస్తుత తెలుగు అధికారులు క్రియాశీలంగా లేరు కాబట్టి) 15 వోట్లు కావాలి. అందుకని ఎన్నిక గడువు పొడిగించాను. మీరు త్వరలో వోటు వేయమని కోరుచున్నాను--అర్జున 10:17, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసాల విస్తరణ

[మార్చు]

మీరు ప్రారంభించే కొత్త వ్యాసాలను కనీసం ఐదారు వాక్యాలతో వారంరోజులలో విస్తరించండి. లేకపోతే నిర్వహణలో భాగంగా వాటిని తొలగించవచ్చు.--అర్జున 17:52, 19 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

100 మార్పుల స్థాయి

[మార్చు]

మీరు జనవరి 2012 లో 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 05:34, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాలు

[మార్చు]

ఏదైనా మంచి పుస్తకం గురించి వ్యాసం రాద్దామండి. మీ వద్దనున్నవి తెలియజేస్తే కలిసి మంచి వ్యాసం తయారుచేద్దాము.Rajasekhar1961 (చర్చ) 06:27, 8 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

కట్టా విజయ్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

కట్టా విజయ్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 06:52, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.