సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: fr:Satya Yuga |
SantoshBot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: or:ସତ୍ୟ ଯୁଗ |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
[[mr:सत्य युग]] |
[[mr:सत्य युग]] |
||
[[new:सत्य युग]] |
[[new:सत्य युग]] |
||
[[or:ସତ୍ୟ ଯୁଗ]] |
|||
[[pl:Satjajuga]] |
[[pl:Satjajuga]] |
||
[[pt:Satya Yuga]] |
[[pt:Satya Yuga]] |
15:45, 3 జనవరి 2013 నాటి కూర్పు
వేదాల ననుసరించి యుగాలు నాలుగు :
అందు సత్య యుగము మొదటిది. సత్యయుగానికే కృతయుగమని పేరు. ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.
వైవశ్వత మన్వంతరములో సత్యయుగము కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమయినది.
ఇవి కూడా చూడండి