"కొండపల్లి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==ఆఖరు రోజులు ==
చివరి రోజుల్లో, సీతారామయ్య పార్నిన్సన్ వ్యాధి బారిన పడ్డారు. రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ఏప్రియల్ 12, 2002 న 87 సంవత్సరాల వయసులో విజయవాడలోని మనవరాలు ఇంటిలో మరణించాడు. అతనికి అప్పుడు భార్య కోటేశ్వరమ్మ, మనవరాళ్లు వి. అనురాధ, జి. సుధ లు ఉన్నారు. తరువాత రోజు అంతిమ యాత్ర జరిగింది. ఆ అంతిమ యాత్రకు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
<references/>
2,920

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/803489" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ