ఉపకళా కణజాలము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: gl:Epitelio |
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ka:ეპითელიუმი |
||
పంక్తి 47: | పంక్తి 47: | ||
[[ja:上皮細胞]] |
[[ja:上皮細胞]] |
||
[[jv:Jaringan epitel]] |
[[jv:Jaringan epitel]] |
||
[[ka:ეპითელიუმი]] |
|||
[[kk:Эпителий ұлпасы]] |
[[kk:Эпителий ұлпасы]] |
||
[[ko:상피세포]] |
[[ko:상피세포]] |
09:08, 6 మార్చి 2013 నాటి కూర్పు
ఉపకళా కణజాలాలు (Epithelium) జీవుల శరీరపు వివిధ భాగాల్ని కప్పుతూ ఉండే కణజాలము.
రకాలు
ఉపకళా కణజాలాలు చాలా రకాలుగా గుర్తించారు.
- సరళ ఉపకళా కణజాలాలు
- సరళ శల్కల ఉపకళా కణజాలాలు
- సరళ ఘనాకార ఉపకళా కణజాలాలు
- సరళ స్తంభాకార ఉపకళా కణజాలాలు
- సరళ స్తంభాకార శైలికా ఉపకళా కణజాలాలు
- మిధ్యాస్త్వరిత ఉపకళా కణజాలాలు
- సంయుక్త ఉపకళా కణజాలాలు
- స్తరిత ఘనాకార ఉపకళా కణజాలాలు
- స్తరిత స్తంభాకార ఉపకళా కణజాలాలు
- స్తరిత కేరాటిన్ సహిత శల్కల ఉపకళా కణజాలాలు
- స్తరిత కెరాటిన రహిగ ఉపకళా కణజాలాలు
- అవస్థాంతర ఉపకళా కణజాలాలు
Look up ఉపకళా కణజాలము in Wiktionary, the free dictionary.