ఖద్దరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 14 interwiki links, now provided by Wikidata on d:q1364455 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
[[File:Khadi Weaving at Ponduru 06.JPG|thumb|శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ తయారీలో భారతదేశంలోనే విశిష్ట కేంద్రము]]
'''ఖాదీ''' లేదా '''ఖద్దరు''' ([[ఆంగ్లం]]: Khaddar) ([[దేవగాగరి]]: खादी or खद्दर) అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. 'ఖా' అంటే తిండి, 'ధీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాధీ అంటారు.[[గాంధీజీ]] అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. [[నేత]] లు, [[రాజకీయ పార్టీ]] ల వారు, [[రాజకీయనాయకులు]], వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు.

19:02, 9 మే 2013 నాటి కూర్పు

శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ తయారీలో భారతదేశంలోనే విశిష్ట కేంద్రము

ఖాదీ లేదా ఖద్దరు (ఆంగ్లం: Khaddar) (దేవగాగరి: खादी or खद्दर) అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. 'ఖా' అంటే తిండి, 'ధీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాధీ అంటారు.గాంధీజీ అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. నేత లు, రాజకీయ పార్టీ ల వారు, రాజకీయనాయకులు, వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఖద్దరు&oldid=843767" నుండి వెలికితీశారు