Jump to content

నేత

వికీపీడియా నుండి

నేత అనేది ఒక తెలుగు పదం.

  • అధినేత అనగా నాయకుడు.
  • నేత కుప్పం, చిత్తూరు జిల్లా, రామచంద్రాపురం మండలానికి చెందిన గ్రామం.
  • నేతపని (Weaving) అనేది వస్త్ర నైపుణ్యానికి సంబంధించింది. ఇందులో రెండు భిన్నమైన నూలు లేదా దారాలను వస్త్రం లేదా బట్టగా తయారుచేయడానికి ఒకటిగా కలుపుతారు.
  • నేతాజీ అనేది సుభాష్ చంద్ర బోస్ బిరుదు.
"https://te.wikipedia.org/w/index.php?title=నేత&oldid=2894235" నుండి వెలికితీశారు