అంజూరం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
14 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
చిన్న మార్పు
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q36146 (translate me))
(చిన్న మార్పు)
|binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
|}}
అంజూరంను'''అంజూరం'''ను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది Moraceae కుటుంబానికి చెందినది. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] Ficus carica. అంజూర చెట్టు అందమైన, ఆశక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటె విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 అడుగుల[[అడుగు]]ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు [[బొప్పాయి]] చెట్టు ఆకుల ఆకారంలో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలంను అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ పండ్లు పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి.
తినదగిన ఈ పండ్ల కోసం సహజసిద్ధంగా పండే ఇరాన్ మరియు Mediterranean తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరంను పెంచుతున్నారు. మొట్టమొదట పారసీ (Persian) రాజ్యం నుండి వచ్చిన అంజూరంను 5 వేల సంవత్సరంలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడినది.
 
32,629

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/846174" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ