కొండపల్లి సీతారామయ్య: కూర్పుల మధ్య తేడాలు
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:నక్సల్బరీ ఉద్యమం చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:2002 మరణాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
[[వర్గం:నక్సల్బరీ ఉద్యమం]] |
[[వర్గం:నక్సల్బరీ ఉద్యమం]] |
||
[[వర్గం:2002 మరణాలు]] |
10:20, 8 జూలై 2013 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కొండపల్లి సీతారామయ్య నక్సలైట్, కమ్యునిస్టు నాయకుడు.
జననం
కొండపల్లి సీతారామయ్య, కృష్ణాజిల్లా, లింగవరం గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత జొన్నపాడు గ్రామంలో పెరిగాడు.
వ్యక్తిగత జీవితం
కొండపల్లి కోటేశ్వరమ్మ ఇతని భార్య. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె(కరుణ) ఉన్నారు. కుమారుడు పోలీస్ ఎన్ కౌంటరులో మరణించి ఉండవచ్చు. కుమార్తె మరియు అల్లుడు డాక్టర్లు. అల్లుడు అకాల మరణంతో కుమార్తె కూడా కొంత కాలానికి విజయవాడలో డాక్టరుగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకుంది. [1][2].
రాజకీయ జీవితం
ఆఖరు రోజులు
చివరి రోజుల్లో, సీతారామయ్య పార్నిన్సన్ వ్యాధి బారిన పడ్డారు. రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ఏప్రియల్ 12, 2002 న 87 సంవత్సరాల వయసులో విజయవాడలోని మనవరాలు ఇంటిలో మరణించాడు. అతనికి అప్పుడు భార్య కోటేశ్వరమ్మ, మనవరాళ్లు వి. అనురాధ, జి. సుధ లు ఉన్నారు. తరువాత రోజు అంతిమ యాత్ర జరిగింది. ఆ అంతిమ యాత్రకు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
- ↑ నిర్జన వారధి, కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ
- ↑ నవ్విపోదురుగాక నాకేమి, ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ మురారి ఆత్మకథ