"ప్రేమకథా చిత్రమ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సినీసంబంధ విశెషాలను జతచేసాను
(సంగీతసంబంధ విషయాలను జతచేసాను)
(సినీసంబంధ విశెషాలను జతచేసాను)
 
123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "మనషుల ఎమోషన్స్ కి మూలం హాస్యం, హర్రర్, రొమాన్స్ లను చెబుతారు. ఈ మూడింటిని సమర్ధవంతంగా డీల్ చేస్తే ప్రేక్షకులకి కథ ఈజీ గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ‘ప్రేమ కథా చిత్రమ్’ అనే టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా సెకండాఫ్ థ్రిల్లింగ్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాని చూడటం మిస్ కాకండి ఫ్రెండ్స్" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/review-prema-katha-chitam-a-very-entertaining-thriller.html|title=సమీక్ష : ప్రేమ కథా చిత్రమ్ – ఎంటర్టైనింగ్ గా సాగే థ్రిల్లర్|publisher=123తెలుగు.కామ్|accessdate=మే 11 2013}}</ref> వన్ ఇండియా వారు తమ సమీక్షలో "నిరాశ పరచని థ్రిల్లర్ మిక్స్ చేసిన హర్రర్ కామెడీగా ఈ చిత్రం నిలిచిపోతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/review/2013/06/sudheer-babu-s-prema-katha-chitram-review-117627.html|title=నవ్వుతూ..భయపడతూ....('ప్రేమ కథా చిత్రమ్‌'రివ్యూ)|publisher=వన్ ఇండియా|accessdate=మే 11 2013}}</ref> గ్రేట్ అంధ్ర వారు తమ సమీక్షలో "ప్రేమకథా చిత్రమ్ ఒక ‘ప్రేత’కథా హాస్యమ్. హారర్, కామెడీ, రొమాన్స్ మిళితమైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని అందుకునే లక్షణాలు అయితే పుష్కలంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.25/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://greatandhrapaper.com/articles/news_/1814/|title=సినిమా రివ్యూ: ప్రేమకథా చిత్రమ్|publisher=గ్రేట్ అంధ్ర|accessdate=మే 11 2013}}</ref> ఏపీహెరాల్డ్ వారు తమ సమీక్షలో "ప్రేమకథా చిత్రమ్ అనే బదులు ప్రేమకథా కామెడి చిత్రం అనిపించింది. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా. హారర్ కథాంశంతో నలుగురితోనే సినిమాను ఇంత కామేడీగా సినిమా తీయగలం అని చూపించిన సినిమా" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.apherald.com/Movies/Reviews/23439/Prema-Katha-Chitram-Telugu-Movie-Review/|title=ప్రేమకథా చిత్రమ్ : రివ్యూ|publisher=ఏపీహెరాల్డ్.కామ్|accessdate=మే 11 2013}}</ref> తెలుగువిశేష్.కామ్ వారు తమ సమీక్షలో "ఈ "ప్రేమ కథా చిత్రం". ఎక్కడా బోర్ కొట్టకుండా అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తూ, కడుపుబ్బా నవ్విస్తూ హాయిగా సాగిపోతుంది. ఈ వేసవి సీజన్ ని ఓ మంచి సినిమాతో ముగించాలనుకునే సినిమా ప్రేమికులకు ‘ప్రేమకథా హాస్యమ్ ’ బాగా పనికొస్తుంది." అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగుని ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.teluguwishesh.com/cinema-movies-films/200-movie-film-reviews/45198-prema-katha-chitram-movie-review.html|title=సినిమా రివ్యూ: ప్రేమకథా చిత్రమ్|publisher=తెలుగువిశేష్.కామ్|accessdate=మే 11 2013}}</ref>
 
==ఇతర విషయాలు==
*ఈ సినిమాని 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తే మొదటి రోజే ఈ సినిమా 3.4 కోట్ల రూపాయల వసూళ్ళను సాహించి వారం తిరగక ముందే దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్ళను సాధించింది.
*ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించినా బూతు సినిమాల డైరెక్టరుగా పేరుపొందిన మారుతి ఈ సినిమాకి కథ, కథనంతో పాటు దర్శకత్వపర్యవేక్షణ వహించారు. ఈ సినిమా విజయంతో మారుతి ఆ నిందలనుంచి బయటపడ్డారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1306/13/1130613059_1.htm|title='ప్రేమకథా చిత్రమ్'తో బూతు చిత్రాల నుంచి బయటపడ్డా|publisher=వెబ్ దునియా తెలుగు|accessdate=జూన్ 13 2013}}</ref>
*ఈ సినిమా తమిళ్ పునః నిర్మాణ హక్కులు 80 లక్షల రూపాయలుకు మరియూ హిందీ పునః నిర్మాణ హక్కులు కోటి రూపాయలకు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారు కొనుగోలు చేసారు. కన్నడ, భోజుపురి, మళయాళం పునః నిర్మాణ హక్కులు మొత్తం కోటి రూపాయలు దాటి అమ్ముడుపోయాయి. తద్వారా తెలుగులో ఒక చిన్న సినిమా సాధించిన అతిగొప్ప సంఘటనగా అప్పట్లో చెప్పుకునేవారు.<ref>{{cite web|url=http://www.teluguone.com/tmdb/news/Director-Maruthi-movies-tl-23997c1.html|title=ఆ "చిత్రమ్" ప్రాఫిట్స్‌తో ప్రకంపనలు !|publisher=తెలుగువన్.కామ్|accessdate=జులై 2 2013}}</ref>
*ఈ సినిమా జులై 26 2013న 53 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకుంది.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/prema-katha-chitram-completes-50-days-successfully-2986|title=ప్రేమకథా చిత్రమ్ 50 రోజుల పండగ|publisher=సాక్షి.కామ్|accessdate=జులై 27 2013}}</ref>
 
==మూలాలు==
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/893736" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ