ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం
Jump to navigation
Jump to search
శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2023 -24 నుండి 2027-28సంవత్సరం వరకు కొత్త కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి విశ్వకర్మ అనే పథకానికి 13వేల కోట్ల రూపాయలతో క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం జరిగింది[1].ఈ పథకం గురు శిష్య పరంపరను లేదా వారి చేతులు పనిముట్లతో చేసే కళాకారులు, చేతివృత్తులు, వారి ఉత్పత్తులు, సేవలను చేరుకోవడం, విశ్వకర్మలు దేశీయ, ప్రపంచ విశ్వ గొలుసులతో ఏకీకృతమయ్యేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం[2]. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ఒక ఐడి కార్డ్ లక్ష రూపాయల నగదు మొదటి విడత, రెండు లక్షల రూపాయలు నగదు 5% వడ్డీతో రెండవ విడత అందించబడుతుంది. ముఖ్యంగా ఈ పథకం దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి పథకం[3].
- ↑ Velugu, V6 (2023-08-16). "విశ్వకర్మ పథకం : కుల వృత్తుల వారికి రూ. 15 వేలు ఉచితం...వడ్డీ లేకుండా రూ. లక్ష అప్పు". V6 Velugu. Retrieved 2023-08-22.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Desk, HT Telugu. "PM Vishwakarma scheme: చేతి వృత్తి కళాకారులకు తక్కువ వడ్డీకే రూ. 1 లక్ష రుణం; 'విశ్వ కర్మ' స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఓకే". Hindustantimes Telugu. Retrieved 2023-08-22.
- ↑ "'పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్'పై బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం". pib.gov.in. Retrieved 2023-08-22.