ప్రపంచ ఆహార దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ ఆహార దినోత్సవం
ప్రపంచ ఆహార దినోత్సవం
ప్రపంచ ఆహార దినోత్సవం
జరుపుకొనేవారుఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు
జరుపుకొనే రోజుఅక్టోబరు 16

ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు,ఆ తర్వాత వేదం చెప్పు అంటారు స్వామి వివేకానంద.

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 16 తేదీన జరుపుకుంటారు. 1945 సంవత్సరం అక్టోబరు 16 న ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థను (FAO) స్థాపించారు. దీనికి గుర్తుగా అక్టోబరు 16 తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి 1981 లో జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించిన ఒక్కో సందేశాన్నిస్తున్నారు. భారతదేశంలో, ఆహార భద్రత అనేది చాలా మంది పౌరులు చూస్తున్న నిజమైన సమస్య.

  • 1981: Food comes first - ఆహారానికి తొలి ప్రాధాన్యత
  • 1982: Food comes first - ఆహారానికి తొలి ప్రాధాన్యత
  • 1983: Food security - ఆహార భద్రత
  • 1984: Women in agriculture - వ్యవసాయరంగంలో స్త్రీ
  • 1985: Rural poverty - గ్రామీణ పేదరికం
  • 1986: Fishermen and fishing communities జాలరి, జాలరుల సంఘాలు
  • 1987: Small farmers - సన్నకారు రైతులు
  • 1988: Rural youth - గ్రామీణ యువత
  • 1989: Food and the environment
  • 1990: Food for the future
  • 1991: Trees for life
  • 1992: Food and nutrition
  • 1993: Harvesting nature's diversity
  • 1994: Water for life
  • 1995: Food for all
  • 1996: Fighting hunger and malnutrition
  • 1997: Investing in food security
  • 1998: Women feed the world
  • 1999: Youth against hunger
  • 2000: A millennium free from hunger
  • 2001: Fight hunger to reduce poverty
  • 2002: Water: source of food security
  • 2003: Working together for an international alliance against hunger
  • 2004: Biodiversity for food security
  • 2005: Agriculture and intercultural dialogue
  • 2006: Investing in agriculture for food security
  • 2007: The right to food
  • 2008: World food security: the challenges of climate change and bioenergy
  • 2009: Achieving food security in times of crisis
  • 2010: United against hunger
  • 2011: Food prices - from crisis to stability
  • 2012: Agricultural cooperatives – key to feeding the world

బయటి లింకులు[మార్చు]