ప్రపంచ జన్మస్థానం (చిత్రపటం)
స్వరూపం
ప్రపంచ జన్మస్థానం (L’Origine du monde; The Origin of the World) అనేది ఒక తైల చిత్రపటం. ఇది ఫ్రెంచి కళాకారుడు గస్టేవ్ కోర్బెట్ (Gustave Courbet) 1866 లో చిత్రీకరించాదు. ఇందులో నిద్రిస్తున్న స్త్రీ జననేంద్రియాలు, ఉదర భాగాల్ని శృంగార కళాఖండంగా సృష్టించాడు.
మోడల్
[మార్చు]ఈ చిత్రపటానికి మోడల్ గా జోనా హీఫర్ మాన్ (Joanna Hiffernan) అనే యువతి పనిచేసినట్లుగా గుర్తించారు. ఈమె కోర్బెట్ స్నేహితుని ప్రియురాలు.
బయటి లింకులు
[మార్చు]- Musée d'Orsay: L’Origine du monde Archived 2016-03-19 at the Wayback Machine English: మూస:Description/i18n
- Musée d'Orsay: L’Origine du monde మూస:Fr
- Musée d'Orsay: L’Origine du monde — Notice d´Oeuvre మూస:Fr
- Konstantin Akinsha: The Mysterious Journey of an Erotic Masterpiece English: మూస:Description/i18n
- André Massons surrealist, allusive version of L’Origine du monde English: మూస:Description/i18n
- Conference from Musée d'Orsay మూస:Fr