Jump to content

ప్రపంచ పిల్లుల దినోత్సవం

వికీపీడియా నుండి
బల్లితో ఆడుతున్న దృశ్య చిత్రం

ప్రపంచ పిల్లుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు 8న జరుపుకుంటారు.

మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో తమ పెంపుడు జంతువుగా పిల్లినే పెంచుకుంటారు. ఈ పిల్లులని మానవులు పురాతన కాలం నుండి సుమారు 9,500 సంవత్సరాలుగా పెంచుకుంటున్నారు. "ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్" (అమెరికా) అనే జీవకారుణ్య స్వచ్ఛంద సంస్థ 2002 నుండి నిర్వహిస్తుంది.[1][2] ఈ సెలవుదినం అన్ని ఖండాల్లోని వందల మిలియన్ల యజమానులను కలుపుతుంది.

యుక్రెయిన్, రష్యాలో ఈ దినోత్సవాన్ని మార్చి 1న, జపాన్‌లో ఫిబ్రవరి 22 న, అమెరికాలో అక్టోబరు 29 న జరుపులో జరుపుకుంటారు. ఫ్రాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 8 న జరుపుకుంటారు.[3]

మూలాలు

[మార్చు]
  1. Kondapalli, Srikanth (2019-08-08). "మ్యావ్...మ్యావ్ పిల్లి.. ప్రపంచ దినోత్సవం నేడు". www.hmtvlive.com. Retrieved 2020-04-19.[permanent dead link]
  2. సాక్షి ఫన్‌డే ఆదివారం - ఆగస్టు 3, 2014
  3. "ప్రపంచ పిల్లి దినం". te.unistica.com. Retrieved 2020-04-19.[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]