ప్రపంచ హృదయ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ హృదయ దినోత్సవం (World Heart Day - వరల్డ్ హార్ట్ డే) ను ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొంటారు.