ప్రఫుల్లకుమార్ మల్లిక్
స్వరూపం
ప్రఫుల్లకుమార్ మల్లిక్ | |||
గనుల శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2017 మే 7 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
నియోజకవర్గం | కామాక్షనగర్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] | 1947 మార్చి 8||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
జీవిత భాగస్వామి | మోతిలత మల్లిక్ | ||
సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు |
ప్రఫుల్లకుమార్ మల్లిక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కామాక్షనగర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో గనుల శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2][3]
నిర్వహించిన పదవులు
[మార్చు]- కామాక్షనగర్ ఎమ్మెల్యే - 2004 నుండి 2009
- కామాక్షనగర్ ఎమ్మెల్యే - 2009 నుండి 2014
- కామాక్షనగర్ ఎమ్మెల్యే - 2014 నుండి ప్రస్తుతం
- గనుల, కార్మిక శాఖల మంత్రి - 2014 మే 21 నుండి 2017 మే 06[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Prafulla Kumar Mallik". 28 July 2017. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ Eenadu (5 June 2022). "ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం.. మంత్రులుగా 21 మంది ప్రమాణం". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ The New Indian Express (19 August 2021). "Odisha Steel and Mines Minister Prafulla Kumar Mallik says mining sector on track". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.