Jump to content

ప్రభాత వదనం

వికీపీడియా నుండి
ప్రభాత వదనం
కృతికర్త: ముల్క్ రాజ్ ఆనంద్
అసలు పేరు (తెలుగులో లేకపోతే): Morning Face
అనువాదకులు: రేవూరి అనంత పద్మనాభరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నవల
విభాగం (కళా ప్రక్రియ): అనువాదం
ప్రచురణ: సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ
విడుదల: 1992
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 678


ప్రభాత వదనం ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించబడిన నవల. దీనికి మూలం ముల్క్ రాజ్ ఆనంద్ రచించిన Morning Face. తెలుగులోకి రేవూరి అనంత పద్మనాభరావు భాషాంతరీకరణ చేశారు. ఇది 1992 లో సాహిత్య అకాడమీ ద్వారా ప్రచురించబడినది.[1] అనువాదకర్త ఈ రచనను ప్రధానకథానాయకుడైన కృష్ణునికి అంకితమిచ్చారు.

విషయ విభజన

[మార్చు]

ఈ పుస్తకంలోని సమాచారాన్ని మూడు భాగాలుగా చేశారు:

  • 1. మొదటి భాగం: భీకరరాత్రుల మహానగరం
  • 2. రెండో భాగం: చెరసాల
  • 3. మూడో భాగం: నిరంకుశ పాలన

మూలాలు

[మార్చు]
  1. ఆర్. అనంత పద్మనాభరావు (1992). ప్రభాత వదనం. న్యూఢిల్లీ: సాహిత్య అకాదెమి. Retrieved 7 March 2021.