ప్రభుత్వ ఋణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సార్వజనిక ఆర్థికశాస్త్రంలో ప్రభుత్వ ఋణం అంటే ఒకానొక సమయంలో ప్రభుత్వం ఋణదాతలకు చెల్లించాల్సిన అప్పుల మొత్తం.[1][2] ఈ ఋణం దేశంలో ఉన్న వారి దగ్గర నుంచి కావచ్చు, లేదా విదేశాల దగ్గర నుంచి కావచ్చు. ప్రభుత్వ ఋణం అనేది ప్రభుత్వ బడ్జెట్ లోటుకు భిన్నమైనది. బడ్జెట్ లోటు అంటే సాధారణంగా ఒక సంవత్సరంలో ప్రభుత్వం తాము ఖర్చు చేస్తున్న నిధుల కన్నా, రావల్సిన నిధులు తక్కువైనప్పుడు ఏర్పడేది. ప్రభుత్వ ఋణం అప్పటి దాకా ప్రభుత్వం చెల్లించాల్సిన పేరుకుపోయిన అప్పుల మొత్తం. ప్రభుత్వం ఈ అప్పులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఋణాల్ని సాధారణంగా వాటిని చెల్లించవలసిన కాలవ్యవధిని బట్టి విశ్లేషిస్తుంటారు. స్వల్పకాలిక ఋణాలు అంటే ఒక సంవత్సరం లేదా అంతకన్నా లోపు చెల్లించాల్సినవి. దీర్ఘకాలిక ఋణాలు అంటే పది సంవత్సరాలు లేదా అంతకు మించిన కాలవ్యవధిలో చెల్లించవలసిన ఋణాలు. ఈకాలాల మధ్య ఉన్నవి మధ్యస్థ ఋణాలు.

ప్రభుత్వాలు బాండ్లు, బిల్స్ జారీ చేయడం ద్వారా ఋణాలు సేకరిస్తుంటాయి. కొన్ని దేశాలు ప్రపంచ బ్యాంకు, ఇంకా ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు తీసుకుంటాయి.

ప్రభుత్వ బాండ్లు[మార్చు]

న్యూయార్కులో 2012 లో ఆదేశపు అప్పును సూచించే బోర్డు

ప్రభుత్వ బాండు అంటే కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసే బాండ్లు. ఈ బాండ్లు సాధారణంగా ఆ దేశపు కరెన్సీలోనే ఉంటాయి. కానీ ప్రభుత్వాలు వేరే దేశాల కరెన్సీ ఉపయోగించి కూడా బాండ్లు జారీ చేయవచ్చు. ప్రభుత్వ బాండ్లు తక్కువ రిస్కు కలిగినవాటిగా పరిగణిస్తారు; ఎందుకంటే ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నా కూడా కొత్తగా కరెన్సీని ముద్రించి కూడా చెల్లించే అధికారం కలిగి ఉంటాయి. చాలా దేశాల్లో ఈ విధంగా ధనాన్ని ముద్రించడం చట్టపరంగా ప్రభుత్వాలకు సాధ్యం కాకపోయినా, కేంద్రబ్యాంకులు ఈ బాండ్లను తీసుకుని ధనాన్ని చెల్లిస్తాయి.

ప్రభుత్వ రుణాన్ని కొలవడం[మార్చు]

సాధారణ ప్రభుత్వ క్షేత్రం యొక్క సకల రూపాల కొరకు మాప జాతా ఉంది ng రూపములో కూడా ఉంది. ఒక లిఖత్ ఒక విత్తిన దావా ఉంది మూలధనం కా భుగతన్ కరనా పడతా ఉంది. ఉదాహరణలో ప్రతిభూతి యిత్వ శామిల్ ఉంది.[3]

అంతర్రాష్ట్ర తులానాం ఆమతౌర్ పర్ సామాన్య ప్రభుత్వం ఉదాహరణకు, స్వాస్థ్య దేఖభాల) జిమ్మెదార్ ప్రభుత్వం है, సామాన్య ప్రభుత్వంలో కేంద్ర, రాజ్య, ప్రాంతీయ, క్షేత్ర, స్థానీయ ప్రభుత్వాలు ఉన్నాయి సురక్షా నిధి షామిల్ హోతి. సార్వజనిక నిగమోన్ కా నోన్ (జైసేకి డాకఘర్ జో బాజార్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వబడింది ैै) అంతర్రాష్ట్ర ముద్ర కోశము యొక్క ప్రభుత్వ విత్తము యొక్క సాధారణ ప్రభుత్వము యొక్క ముఖ్య ఉద్దేశం 2014 మే (జీఎఫ్‌ఎస్ఎమ్), జో అంతర్రాష్ట్ర తులనీయత సునిశిత కరణం అంకడొం కో సంకలిత కరనే అనుషంసిత తరికోన్ వర్ణన కరత ఉంది.

సామాన్య ప్రభుత్వ క్షేత్రం కా సకల కోణ కుల దేనదారియాం ఉంది జో సాధనం . ఒక వైకల్పిక పటం శుద్ధి ఉంది సంపత్తి ఉంది. శుద్ధ శోభన హమేషా ఉపలబ్ధ లేదు నిర్ధారణ కరనా ముష్కిల్ హో సకతా హై, జైసే రియాయతి దరోం పర్ దియే గాం.

మూలాలు[మార్చు]

  1. "Bureau of the Public Debt Homepage". United States Department of the Treasury. Archived from the original on October 13, 2010. Retrieved October 12, 2010.
  2. "FAQs: National Debt". United States Department of the Treasury. Archived from the original on October 21, 2010. Retrieved October 12, 2010.
  3. "GOVERNMENT FINANCE STATISTICS MANUAL 2014" (PDF). Retrieved October 27, 2023.{{cite web}}: CS1 maint: url-status (link)