ప్రవక్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రవచనాత్మక ప్రేరణ: బెంజమిన్ వెస్ట్ రచించిన యెషయా పెదవులు అగ్నితో అభిషేకం చేయబడ్డాయి

ప్రవచనాలను వల్లించే వ్యక్తిని ప్రవక్త అంటారు. ఇతను దైవాన్ని స్ఫూర్తిగా సూచిస్తూ మానవుడు దైవత్వం కలిగి ఉండాలని సూచనలిస్తుంటాడు. ప్రవక్త ఒక మతములోని, లేదా సాంప్రదాయంలోని విశేషాలను వివరిస్తూ వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వాటిని అనుసరించడం వలన కలిగే ప్రయోజనాలను, దుష్పరిణామాలను విశదపరుస్తూ తన ప్రవచనముల ద్వారా మానవాళికి మనుగడకు ఉపయోగపడేలా చేస్తాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రవచనం

హిందూ ప్రవక్తలు

ఇస్లామీయ ప్రవక్తలు

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రవక్త&oldid=3275399" నుండి వెలికితీశారు