ప్రవేశ పరీక్షలు

వికీపీడియా నుండి
(ప్రవేశ పరీక్ష నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ - నీట్ అఖిల భారత పరీక్ష కోసం కామన్ ఎంట్రన్స్ టెస్టు _CAT . ఈ. పరీక్ష ప్రాధమిక లక్ష్యం వైద్య కోర్సులకు పరీక్ష నిర్వహించడం.

విద్య, ఉపాధి అవకాశాలు తక్కువగా, సాధారణ అర్హతలు కలిగి అవకాశం కోసం ఎదురుచూసే వారు ఎక్కువకావటంతో, ప్రవేశ పరీక్షలు బాగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

విద్య ప్రవేశ పరీక్షలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్_లో_విద్య#పదవతరగతి ఆ తరువాత స్థాయి చదువులకు ప్రవేశ పరీక్షలు చూడండి

ఉపాధి ప్రవేశ పరీక్షలు

[మార్చు]

రాష్ట్ర ప్రభుత్వము

[మార్చు]
  • APPSC గ్రూప్ 1
  • APPSC గ్రూప్ 2
  • APPSC గ్రూప్ 3
  • APPSC గ్రూప్ 4
  • APPSC జూనియర్ లెక్చరర్స్
  • APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్
  • APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్
  • సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
  • ఎక్సైజ్ కానిస్టేబుల్స్

కేంద్ర ప్రభుత్వము

[మార్చు]
  • UPSC సివిల్ సర్వీస్
  • SSC
    • కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్
  • రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
    • నాన్ టెక్నికల్ (ట్రాఫిక్ అప్రెంటీస్,గూడ్స్ గార్డ్,ఇసిఆర్సి, కమర్షియల్ అప్రెంటీస్)
    • టెక్నికల్
    • గ్రూప్ డి
  • రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
    • కానిస్టేబుల్స్

ఇతరత్రా

[మార్చు]
  • బ్యాంకు క్లర్క్స్
  • బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్స్

'10వ తరగతి అర్హత'

  • విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA)
  • ఎంపిక విధానం : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష - 100 మార్కులు
  • సిలబస్ : 1. జిఎస్-60 మార్కులు, 2. ఆర్థమెటిక్-30 మార్కులు, 3. లాజికల్ స్కిల్స్-10 మార్కులు.

--

ఎక్సైజ్ కానిస్టేబుల్

[మార్చు]
  • సిలబస్ : జనరల్ ఆఫ్టిట్యూడ్-50 మార్కులు
  • జనరల్ నాలెడ్జ్-50 మార్కులు
  • (కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, సివిక్స్, జనరల్ సైన్స్) (*శారీరక దారుఢ్య పరీక్ష అదనం)

ఇంటర్మీడియట్ అర్హత

[మార్చు]
  • విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO)
  • సిలబస్ : విఆర్‌ఎ మాదిరిగా ఉంటుంది.
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో కింది స్థాయిలో అతి కీలకమైన పోస్ట్ ఇది.

సివిల్ కానిస్టేబుల్

[మార్చు]
  • ఎంపిక విధానం : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష - 200 మార్కులు.
  • సిలబస్ : 1) ఇంగ్లీష్ 2) ఆర్థిమెటిక్, 3) జనరల్ సైన్స్, 4) ఇండియన్ హిస్టరీ, 5) ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమి, 6) కరెంట్ ఈవెంట్స్ 7) రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ

జూనియర్ అసిస్టెంట్స్ నగూప్-4)

[మార్చు]
  • సిలబస్ : పేపర్-1(జనరల్ స్టడీస్) 150 మార్కులు (10వ తరగతి స్థాయి)
  • చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, అర్థ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం.
  • కరెంట్ అఫైర్స్
  • పేపర్-II(సెక్రటెరియట్ ఎబిలిటీస్) - 150 మార్కులు
  • 1). మెంటల్ ఎబిలిటీ, నాన్ వెర్బల్)
  • 2) లాజికల్ రీజనింగ్
  • 3) కాంప్రహెన్షన్
  • 4) రీ అరెంజ్‌మెంట్ (ప్యాసేజ్ అనాలిసిస్)
  • 5) న్యూమరికల్, అర్థమెటిక్ ఎబిలిటీస్.

సూపర్‌వైజర్/ మ్యాట్రన్ గ్రేడ్-II నగూప్-IV)

[మార్చు]
  • సిలబస్ : జూనియర్ అసిస్టెంట్‌లోని పేపర్-I

మల్టిపర్సస్ హెల్త్ వర్కర్స్

[మార్చు]
  • సిలబస్ : జనరల్ నాలెడ్జ్ -150 మార్కులు
  • ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

డిగ్రీ అర్హత

[మార్చు]
  • రాష్ట్ర స్థాయిలో గ్రూప్-I గ్రూప్-II ఉద్యోగాలు అత్యంత కీలకమైనవి. రాష్ట్ర పాలనా యంత్రాంగం ఈ అధికారులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ఈ ఉద్యోగాలలో సామాజిక గుర్తింపు, ప్రజాసేవలో *భాగస్వాములు అవుతున్నామన్న ఆత్మ సంతృప్తి, ఆర్థిక భద్రత ఉన్నందున ఎక్కువ మంది నిరుద్యోగులు, చిరుద్యోగులు వీటి కోసం దశాబ్దాల తరబడి పోరాడు తున్నారు.

గ్రూప్-1

[మార్చు]
  • ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వూ
  • I. ప్రిలిమినరీ-150 మార్కులు (ఆబ్జెక్టివ్ విధానం)
  • (కేవలం మొయిన్స్‌కు అర్హత పొందడానికి)
  • II. మెయిన్స్-750 మార్కులు (డిస్క్రిప్టివ్ విధానం)
  • 5 పేపర్లు (5x150= 750)
  • ఇంటర్వూ : 75 మార్కులు
  • నోట్ : ప్రిలిమ్స్‌లో కొత్తగా ‘విపత్తు నిర్వహణకు’ సంబం ధించిన అంశాలను పేర్కొనడం జరిగింది. ఇందులో విప త్తు నిర్వహణకు సంబంధించిన భావనలు, భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లో విపత్తుల తీవ్రతను తెలుసుకోవాలి. ముఖ్యంగా భూకంపాలు, తుఫానులు, సునామీ, వరద లు. కరువు వంటి విపత్తులకు గల కారణాలను వాటి ప్రభావాలను (గణాంక సమాచారాన్ని గుర్తుంచుకోవాలి) అదేవిధంగా మానవుని వల్ల సంభవించే విపత్తులను కూడా (కాలుష్యం, శీతోష్టస్థితి ప్రభావం, గ్లోబల్ వార్మింగ్, ఉగ్రవాదం) క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు వాటి నివారణకు అవలంభించే పద్ధతులను కూడా తెలుసుకోవాలి. ఈ సారి ఈ విభాగం నుండి 15 నుండి 20 వరకు ప్రశ్నలు రావడానికి అవకాశమున్నందున దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.

గ్రూప్-II

[మార్చు]
  • సిలబస్ : పేపర్-I జనరల్ స్టడీస్ -150 మార్కులు
  • పేపర్-II : ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, పాలిటీ-150 మార్కులు
  • పేపర్-III : భారతదేశ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ-150 మార్కులు

పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత

[మార్చు]
  • సబ్ ఇన్‌స్పెక్టర్ : (సివిల్)
  • సిలబస్ : 1.ఇంగ్లీష్
  • 2. తెలుగు
  • 3. జనరల్ స్టడీస్
  • 4. అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ
  • చక్కటి శారీరక దారుఢ్యం, అభిరుచి వున్న అభ్యర్థులు కొంచెం కష్టపడితే ఈ ఉద్యోగాన్ని సులభంగా సాధించొచ్చు.

పంచాయతీ సెక్రటరీ : నగూప్-II)

[మార్చు]
  • జిల్లా ఎంపిక కమిటీ (డిఎస్‌సి)ద్వారా రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.

-*సిలబస్ : జనరల్ స్టడీస్ పేపర్-150 మార్కులు.

  • పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఎక్కువ ప్రశ్నలు అడగడం జరుగుతుంది.

గవర్నమెంట్ టీచర్

[మార్చు]
  • ఇంటర్, డి.ఇడి అర్హత ఉన్న వారు ఎస్‌జిటి పోస్ట్‌కు, డిగ్రీతో బిఇడి అర్హత ఉన్న వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులు.
  • జనవరిలో నోటిఫికేషన్ రానున్నది.

జూనియర్ కాలేజ్ లెక్చరర్స్

[మార్చు]

-* సిలబస్ : జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్ట్

డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్

[మార్చు]
  • -సిలబస్ : జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్ట్

సాంకేతిక విద్యార్హత

[మార్చు]
  • పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్
  • సిలబస్ : జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్ట్

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

[మార్చు]
  • సిలబస్ : జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్ట్