ప్రశ్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రశ్న లేదా ప్రశ్నము (Question or Query) మానవుని కుతూహలానికి ఒక మంచి ఉదాహరణ. మన మెదడులో మొదలైన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియని వాటికోసం ప్రయత్నిస్తూ మానవుడు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకొని విజ్ఞానిగా తయారౌతాడు. ప్రశ్నకు వ్యతిరేక పదం జవాబు.

ఏమిటి, ఎందుకు, ఎలాగ, ఎవరు, ఎక్కడ, ఏది మొదలైనవి ప్రశ్నలకు మూలాలైన పదాలు..

అవధానం అనే సాహిత్య ప్రక్రియలో ప్రశ్నలు వేసేవారిని పృచ్ఛకులు అంటారు. పృచ్ఛ అనగా ప్రశ్న అని అర్థం.[1]

రకాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రశ్న&oldid=2824327" నుండి వెలికితీశారు