ప్రసంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానవుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి లేక సంబంధికులకు తెలియజేయడానికి తన నోటి ద్వారా విడుదల చేసే శబ్దరూపాన్ని ప్రసంగం అంటారు. ప్రసంగం ను ఆంగ్లంలో స్పీచ్ అంటారు. ప్రసంగంను వాగుడు అని కూడా అంటారు. అవసరమయిన విషయాన్ని శబ్దరూపంలో నోటి నుండి విడుదల చేయడాన్ని ప్రసంగం అని అంటారు. అనవసరమయిన విషయాలను గట్టిగా చెప్పడాన్ని వాగుడు అని అంటారు. ప్రసంగించే వ్యక్తిని ప్రసంగికుడు, వక్త, స్పీకర్ అని అంటారు. అనవసరమయిన విషయాలను పదేపదే వాగే వ్యక్తిని వాగుడుకాయ్, అతి ప్రసంగి, అధిక ప్రసంగి అని అంటారు. నోటి నుంచి వెలువడే వివిధ శబ్దాలనే ఆధారం చేసుకొని అక్షరాలు, పద నిర్మాణం తద్వారా వాక్య నిర్మాణాలు వీటి నుంచి నిఘంటువులు, పదజాలాలు, అనేక భాషలు ఏర్పడాయి.

మాటలు[మార్చు]

పాటలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

సంభాషణ


బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రసంగం&oldid=2953851" నుండి వెలికితీశారు