ప్రాచీ బన్సాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాచీ బన్సాల్
2023లో ప్రాచీ బన్సాల్
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2017–ప్రస్తుతం
ప్రసిద్ధితాప్కీ ప్యార్ కి 2
శ్రీమద్ రామాయణ్

ప్రాచీ బన్సాల్ హిందీ టెలివిజన్ లో పనిచేసే భారతీయ నటి. థాప్కీ ప్యార్ కీ 2 లో వాణి అగర్వాల్ సింఘానియా, శ్రీమద్ రామాయణ సీత/లక్ష్మి పాత్రలకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది.[1]

కెరీర్

[మార్చు]

ప్రాచీ బన్సాల్ 2017లో బకుల బువా కా భూత్ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె ఒక చిన్న పాత్రను పోషించింది.[2] అదే సంవత్సరం, ఆమె హుమేన్ హక్ చాహియే...హక్ సేలో అంకిత్ భరద్వాజ్ సరసన రిపోర్టర్‌గా నటించింది.

2022లో, ఆమె మొదటి ప్రధాన పాత్రను పొందింది. థాప్కీ ప్యార్ కీ 2 ఆకాష్ అహుజా సరసన వాణి "థాప్కీ" అగర్వాల్ సింఘానియా పాత్రను పోషించింది.[3] 2023లో, ఆమె శివ శక్తి - తప్ త్యాగ్ తాండవ్ లో గంగా దేవిగా నటించింది.[4]

జనవరి 2024 నుండి, ఆమె శ్రీమద్ రామాయణ్ లో సుజయ్ రే సరసన సీత/లక్ష్మి పాత్రను పోషిస్తోంది.[5] ఇది ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన పాత్ర, పైగా విమర్శకుల ప్రశంసలను పొందింది. [6][7]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు మూలాలు
2017 హమే హక్ చాహియే...హక్ సే విలేఖరి [8]
2024 ది లాస్ట్ గర్ల్ TBA పోస్ట్ ప్రొడక్షన్ [9]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర గమనికలు మూలాలు
2017 బకుల బువా కా భూత్
2022 థాప్కీ ప్యార్ కీ 2 వాణి "థాప్కి" అగర్వాల్ సింఘానియా
2023–2024 శివ శక్తి - తప్ త్యాగ్ తాండవ్ గంగా [10]
2024-ప్రస్తుతం శ్రీమద్ రామాయణ్ సీత/లక్ష్మి [11]

మ్యూజిక్ వీడియోలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక సహా గాయకులు మూలాలు
2022 బంకే బిహారీ దివ్య కుమార్
2023 రాహి షాహిద్ మాల్యా, అంతరా మిత్ర, భూమి త్రివేది, జాన్ కుమార్ సాను, మరో 10 మంది

మూలాలు

[మార్చు]
  1. "Prachi Bansal on portraying Sita in Shrimad Ramayan: I feel like I have manifested this role for myself". The Times of India. 2023-12-08. Retrieved 2024-01-20.
  2. "Bakula Bua Ka Bhoot review: The light-hearted comedy show is perfect to entertain you on weekends". India Today. 25 June 2017. Retrieved 29 August 2018.
  3. "Prachi Bansal on replacing Jigyasa Singh in Thapki Pyar Ki 2: I really don't understand if she left the show on her own, why am I being trolled?". The Times of India. 2022-03-23. Retrieved 28 February 2023.
  4. "Prachi Bansal to portray Goddess Ganga in 'Shiv Shakti'". Outlook India. 2023-08-29. Retrieved 25 September 2023.
  5. "Shrimad Ramayan Promo: Prachi Bansal introduced as Sita in the new Sony Entertainment Television show". Bollywood Hungama. 8 December 2023. Retrieved 16 December 2023.
  6. "Sujay Reu And Prachi Bansal To Play Ram And Sita In Siddharth Kumar Tewary's Shrimad Ramayan". Times of India. Retrieved 28 November 2023.
  7. "Shrimad Ramayan Review, Episodes 1 and 2: A cinematic visual spectacle on small screen". Pinkvilla (in ఇంగ్లీష్). Retrieved 4 January 2024.[permanent dead link]
  8. "Humein Haq Chahiye…Haq Se - Movie". Bollywood Hungama (in ఇంగ్లీష్). 1 November 2017. Retrieved 20 December 2020.
  9. "Photos: Actress Prachi Bansal, director Aditya Ranoliya and others were snapped at the trailer launch of The Lost Girl". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 14 March 2024.
  10. "Colors to recreate the story of Shiv – Shakti on small screen; will feature Ram Yashvardhan and Subha Rajput". Bollywood Hungama (in ఇంగ్లీష్). 8 May 2023. Retrieved 29 November 2023.
  11. "Shrimad Ramayan team goes on a pilgrimage to Ayodhya ahead of shows launch". Times Now News (in ఇంగ్లీష్). 28 December 2023. Retrieved 28 December 2023.