ప్రాజెక్ట్ టైగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్ట్ టైగర్ అంతరించి పోతున్న బెంగాల్ పులుల కోసం భారత ప్రభుత్వం 1973 లో చేపట్టిన వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టు.[1]

లక్ష్యాలు

[మార్చు]
ముదుమలై నేషనల్ పార్క్ లోని బెంగాల్ టైగర్

ప్రాజెక్టు టైగర్ ముఖ్య లక్ష్యాలు ఇవి.

  • పులుల ఆవాసాల క్షీణతకు దారితీసే కారణాలను అన్వేషించి తగిన నిర్వహణ ద్వారా వాటిని తగ్గించడం. ఆవాసాలకు జరిగిన నష్టాలు సాధ్యమైనంత వరకు పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరించడం ద్వారా సులభతరం చేయడం.
  • ఆర్థిక, శాస్త్రీయ, సాంస్కృతిక, సౌందర్య, పర్యావరణ విలువల కోసం పులుల సంఖ్యను కొనసాగించడం.

ఇందుకు అనుగుణంగా పులుల ఆవాసాలను నిరంతరం గమనిస్తూ, వాటిలో జరిగే మార్పులను సేకరిస్తూ ఆ సమాచారం ఆధారంగా వాటి పరిరక్షణ, నిర్వహణకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.[2]


మూలాలు

[మార్చు]
  1. Panwar, H. S. (1987). "Project Tiger: The reserves, the tigers, and their future". In Tilson, R. L.; Sel, U. S. (eds.). Tigers of the world: the biology, biopolitics, management, and conservation of an endangered species. Park Ridge, N.J.: Minnesota Zoological Garden, IUCN/SSC Captive Breeding Group, IUCN/SSC Cat Specialist Group. pp. 110–117. ISBN 9780815511335.
  2. ""MSTrIPES": Monitoring System for Tigers – Intensive Protection & Ecological Status" (PDF). National Tiger Conservation Authority, Wildlife Institute of India, Zoological Society of London. India Environment Portal. 2010.